ఇరవయ్యేళ్ళ కిందట ఉన్న ఉద్యోగాలు వేరు... కంపెనీలు వేరు. ప్రస్తుతం ఉద్యోగాలు, కంపెనీల స్వరూప స్వభావాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బహుళజాతి సంస్థల (ఎంఎన్ సీ) ప్రవేశంతో కంపెనీల మధ్య పోటి పెరుగుతోంది. కంపెనీల లక్ష్యాలకు తగిన ఉద్యోగాలే పుడుతున్నాయి. వాటికీ అవసరమైన, ప్రత్యేక సామర్ధ్యాలు గల ఉద్యోగులనే తీసుకుంటున్నారు. బాస్ ల సంస్కృతి, అధికారం చలాయించడానికి ఆలవాలమైన ప్రభుత్వ కంపెనీల్లో సైతం మార్పులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో డిగ్రీ చేతపట్టుకుని ఉద్యోగం కోసం వెతికే విద్యార్ధికీ...
ఏ కంపెనీ మంచింది? అత్యుత్తమ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి సామర్ధ్యాలు, లక్షణాలు అవసరం? వంటి అవగాహనతో పాటు నేటి ఇంటర్వ్యూలకు ఎం కావాలో కూడా తెలియాలి.
ఉద్యోగం... ఒకప్పుడు ఇది సంపాదించడానికి డిగ్రీ వుంటే చాలు... ఆ తరువాత టైపు, షార్ట్ హ్యాండ్ మస్ట్...
మరి కొంత కాలానికి కంప్యూటర్లు ఆ స్థానం ఆక్రమించాయి.
ఇంకా కొంత గడిచింది...
ఇంజినీరింగ్, ఎం.బి.బి.ఎస్... చదివి తీరాలి...
ఇప్పుడు ఆ పరిస్థితీ మారిపోయింది.
ఏ ఒక్క నైపుణ్యమో ఉంటే చాలదు. రకరకాలుగా పరిజ్ఞానాలు సంపాదించాలి. మొత్తం మీద పూర్తి అవగాహనతో ముందడుగు వేయాలి. లేదా ఉద్యోగం ఎండమావి అయినా ఆశ్చర్యపోక తప్పదు.
ఇది దృష్టిలో ఉంచుకొనే నేటి ఇంటర్వ్యూలకు కావలసిన సమాచారాన్ని అందించటం జరిగింది.
- మధురా శివపుత్ర
ఇరవయ్యేళ్ళ కిందట ఉన్న ఉద్యోగాలు వేరు... కంపెనీలు వేరు. ప్రస్తుతం ఉద్యోగాలు, కంపెనీల స్వరూప స్వభావాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బహుళజాతి సంస్థల (ఎంఎన్ సీ) ప్రవేశంతో కంపెనీల మధ్య పోటి పెరుగుతోంది. కంపెనీల లక్ష్యాలకు తగిన ఉద్యోగాలే పుడుతున్నాయి. వాటికీ అవసరమైన, ప్రత్యేక సామర్ధ్యాలు గల ఉద్యోగులనే తీసుకుంటున్నారు. బాస్ ల సంస్కృతి, అధికారం చలాయించడానికి ఆలవాలమైన ప్రభుత్వ కంపెనీల్లో సైతం మార్పులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో డిగ్రీ చేతపట్టుకుని ఉద్యోగం కోసం వెతికే విద్యార్ధికీ... ఏ కంపెనీ మంచింది? అత్యుత్తమ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి సామర్ధ్యాలు, లక్షణాలు అవసరం? వంటి అవగాహనతో పాటు నేటి ఇంటర్వ్యూలకు ఎం కావాలో కూడా తెలియాలి. ఉద్యోగం... ఒకప్పుడు ఇది సంపాదించడానికి డిగ్రీ వుంటే చాలు... ఆ తరువాత టైపు, షార్ట్ హ్యాండ్ మస్ట్... మరి కొంత కాలానికి కంప్యూటర్లు ఆ స్థానం ఆక్రమించాయి. ఇంకా కొంత గడిచింది... ఇంజినీరింగ్, ఎం.బి.బి.ఎస్... చదివి తీరాలి... ఇప్పుడు ఆ పరిస్థితీ మారిపోయింది. ఏ ఒక్క నైపుణ్యమో ఉంటే చాలదు. రకరకాలుగా పరిజ్ఞానాలు సంపాదించాలి. మొత్తం మీద పూర్తి అవగాహనతో ముందడుగు వేయాలి. లేదా ఉద్యోగం ఎండమావి అయినా ఆశ్చర్యపోక తప్పదు. ఇది దృష్టిలో ఉంచుకొనే నేటి ఇంటర్వ్యూలకు కావలసిన సమాచారాన్ని అందించటం జరిగింది. - మధురా శివపుత్ర© 2017,www.logili.com All Rights Reserved.