భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు, సిపియం వ్యవస్థాపక ప్రముఖుడు, ప్రసిద్ధ సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య రచనల సంకలనమిది. ఆయా సందర్భాలలో ముందుకువచ్చిన సైద్ధాంతిక సవాళ్ళను, రాజకీయ సంక్లిష్టతలను విశ్లేషిస్తూ, కర్తవ్యం నిర్దేశిస్తూ ఆయన రాసిన అసంఖ్యాక వ్యాసాలలో వివిధ కోణాలను, చారిత్రక సన్నివేశాలను స్పృశించే విధంగా ఎంపిక జరిగింది.
అంతర్జాతీయ శ్రామికవర్గ మహోపాధ్యాయుల గురించి, తన ఉద్యమ సహచరుల గురించి ఆయన రాసిన స్మృతులతో పాటు కొన్ని ఇంటర్వ్యూలు, లేఖలు, ప్రసంగాలు కూడా ఉన్నాయి.
భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు, సిపియం వ్యవస్థాపక ప్రముఖుడు, ప్రసిద్ధ సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య రచనల సంకలనమిది. ఆయా సందర్భాలలో ముందుకువచ్చిన సైద్ధాంతిక సవాళ్ళను, రాజకీయ సంక్లిష్టతలను విశ్లేషిస్తూ, కర్తవ్యం నిర్దేశిస్తూ ఆయన రాసిన అసంఖ్యాక వ్యాసాలలో వివిధ కోణాలను, చారిత్రక సన్నివేశాలను స్పృశించే విధంగా ఎంపిక జరిగింది. అంతర్జాతీయ శ్రామికవర్గ మహోపాధ్యాయుల గురించి, తన ఉద్యమ సహచరుల గురించి ఆయన రాసిన స్మృతులతో పాటు కొన్ని ఇంటర్వ్యూలు, లేఖలు, ప్రసంగాలు కూడా ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.