దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ ప్రజానాయకులు. ఏ అంశాన్నైనా లోతుగా అధ్యయనం చేసేవారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటం ఎలా ఉండాలన్న విషయంలో ఆయన అభిప్రాయాలు చాలా విలువైనవి. ఆయన కీలక రచనలతో రూపొందిన ఈ సంకలనం చారిత్రక ప్రాధాన్యం కలిగింది. శాస్త్రీయ ఆచరణకు, స్పష్టమైన అవగాహనకు ఈ రచనలు మార్గదర్శకం.
వీటిలో పలు వ్యాసాలు, ప్రసంగాలు లోగడ వి.ఆర్.బొమ్మారెడ్డి సంకలనం చేశారు. అవీ, ఇతరమైనవి కలగలిసిన, సంక్షిప్తపరచిన సరికొత్త రూపమే ప్రస్తుత ప్రచురణ. సుందరయ్య శత జయంతి సందర్భంలో ఇది ఒక వినమ్ర నివాళి.
- సుందరయ్య విజ్ఞానకేంద్రం
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ ప్రజానాయకులు. ఏ అంశాన్నైనా లోతుగా అధ్యయనం చేసేవారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటం ఎలా ఉండాలన్న విషయంలో ఆయన అభిప్రాయాలు చాలా విలువైనవి. ఆయన కీలక రచనలతో రూపొందిన ఈ సంకలనం చారిత్రక ప్రాధాన్యం కలిగింది. శాస్త్రీయ ఆచరణకు, స్పష్టమైన అవగాహనకు ఈ రచనలు మార్గదర్శకం. వీటిలో పలు వ్యాసాలు, ప్రసంగాలు లోగడ వి.ఆర్.బొమ్మారెడ్డి సంకలనం చేశారు. అవీ, ఇతరమైనవి కలగలిసిన, సంక్షిప్తపరచిన సరికొత్త రూపమే ప్రస్తుత ప్రచురణ. సుందరయ్య శత జయంతి సందర్భంలో ఇది ఒక వినమ్ర నివాళి. - సుందరయ్య విజ్ఞానకేంద్రం© 2017,www.logili.com All Rights Reserved.