అతను పత్రికా సంపాదకుడు, రచయిత వ్యక్తిగత జీవితంలో సుఖం లేనివాడు. మొగుడు వదిలేసిన పెద్ద కూతురు, పోలియోతో కాళ్ళు చచ్చుబడ్డ చిన్నకూతురు. నాలుగు రోడ్ల కూడలిలో మరణించిన కొడుకు, కాలేజీ రోజుల నెచ్చెలి లీల... ఫ్రెంచ్ క్లాసులో పరిచయమైన శకుంతల... అతని తృప్తి నియ్యలేని భార్య సుభద్ర... వీరందరి మధ్య అతనికి జీవితంమీద అసంతృప్తి. ఏమిటి అతనిలోని లోపం? ఏమిటి అతని వ్యామోహం...
మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, "ఎన్ని మెట్లెక్కినా".
- మాలతీ చందూర్
అతను పత్రికా సంపాదకుడు, రచయిత వ్యక్తిగత జీవితంలో సుఖం లేనివాడు. మొగుడు వదిలేసిన పెద్ద కూతురు, పోలియోతో కాళ్ళు చచ్చుబడ్డ చిన్నకూతురు. నాలుగు రోడ్ల కూడలిలో మరణించిన కొడుకు, కాలేజీ రోజుల నెచ్చెలి లీల... ఫ్రెంచ్ క్లాసులో పరిచయమైన శకుంతల... అతని తృప్తి నియ్యలేని భార్య సుభద్ర... వీరందరి మధ్య అతనికి జీవితంమీద అసంతృప్తి. ఏమిటి అతనిలోని లోపం? ఏమిటి అతని వ్యామోహం... మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, "ఎన్ని మెట్లెక్కినా". - మాలతీ చందూర్© 2017,www.logili.com All Rights Reserved.