నేటి మన సమాజంలో ప్రజలు రెండు రకాల పేదరికాల ని అనుభవిస్తున్నారు. ఒకటి కూడు, గూడు, గుడ్డ లేని పేదరికం అయితే, మరొకటి సాటి మనిషి మీద ప్రేమ, దయ లేని పేదరికం. గుండెలోని తడిని ఆవిరి చేసేసే రెండో రకం పేదరికం మొదటి రకం పేదరికం కన్నా మనిషికి ఎక్కువ హాని చేస్తుంది. సహాయం చేయడం అనే సద్గునమే ఈ రెండో రకం పేదరికాన్ని నాశనం చేస్తుంది. కొందరు సామాన్యులు తమ జీవితాల్లో ఆచరించిన అలంటి నిస్వార్ధపు పనులని మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించి పాఠకులకి పరిచయం చేసే, సామాన్యులని ఉదార హృదయులుగా మార్చే ప్రయత్నమే గుడ్ బెటర్ బెస్ట్ ఉద్దేశ్యం.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
నేటి మన సమాజంలో ప్రజలు రెండు రకాల పేదరికాల ని అనుభవిస్తున్నారు. ఒకటి కూడు, గూడు, గుడ్డ లేని పేదరికం అయితే, మరొకటి సాటి మనిషి మీద ప్రేమ, దయ లేని పేదరికం. గుండెలోని తడిని ఆవిరి చేసేసే రెండో రకం పేదరికం మొదటి రకం పేదరికం కన్నా మనిషికి ఎక్కువ హాని చేస్తుంది. సహాయం చేయడం అనే సద్గునమే ఈ రెండో రకం పేదరికాన్ని నాశనం చేస్తుంది. కొందరు సామాన్యులు తమ జీవితాల్లో ఆచరించిన అలంటి నిస్వార్ధపు పనులని మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించి పాఠకులకి పరిచయం చేసే, సామాన్యులని ఉదార హృదయులుగా మార్చే ప్రయత్నమే గుడ్ బెటర్ బెస్ట్ ఉద్దేశ్యం. - మల్లాది వెంకట కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.