Manavudu Sampadha Samajam

Rs.80
Rs.80

Manavudu Sampadha Samajam
INR
PRAJASHT50
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఆర్థిక విధానాలు సిద్ధాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి? కొన్ని సిద్ధాంతాలు ఆయా చారిత్రక పరిస్థితులలోనే ఎందుకు పుట్టాయి? ఆనాటి సామాజిక జీవితంతో ఎందుకు పెనవేసుకుపోయాయి? ఏ విధంగా మార్పులకు లోనయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు చారిత్రకాధారాలతో కూడిన సహేతుకమైన జవాబులు ఈ పుస్తకంలో లభిస్తాయి. కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పాలక వర్గాలను ఆశ్రయించిన వర్తకులు క్రమంగా పాలనా వ్యవహారాలలో పట్టును సాధించి, ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు చేయించే, చేసే స్థితికి ఎలా ఎదిగారు? - అనే ప్రశ్నకి శాస్త్రీయమైన జవాబు లభిస్తుంది. నీరు మిట్టల నుండి పల్లానికి ప్రవహిస్తుంది కాని సంపద గుంటల నుంచి గుట్టల మీదికి ఎలా ఎగబాకుతుందో వివరిస్తుంది ఈ పుస్తకం. అంటే పెట్టుబడి పుట్టి ఈనాడు బహుళజాతి సంస్థలలోగుట్టలుగాపేరుకుపోయే స్థితికి ఎలా ఎదిగిందో వివరిస్తుందన్నమాట ! లియో హ్యూబర్‌మన్‌ అనువాదం: కొమ్మారెడ్డి కేశవరెడ్డి,లంకిరెడ్డి శివన్నారాయణ 

Features

  • : Manavudu Sampadha Samajam
  • : Kommareddy Kesava Reddy
  • : Prajasakthi
  • : PRAJASHT50
  • : Paperback
  • : 219
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manavudu Sampadha Samajam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam