మూగవాని పిల్లనగ్రోవి
బక్కిరెడ్డి మరణం మొదట ఒక జాలి కబురుగా,ఆపై క్రమంగా ఒక వీరగాదగా, చివరికి పంచభూతాలు అతనికి అనుగ్రహించిన వరప్రధానంగా, ఇదంతా ఒక స్తల పురాణంగా రూపొందటం...... ఇదొక రైతు మరణ,పునరుత్దానాల గాధ. ఈ కధలో పురాతన ఆసియా కదన సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం విని ఉండని అపూర్వ కధనాన్ని ప్రదర్శించారు రచయిత.
- వాడ్రేవు చినవీరభద్రుడు.
పురాణగాధకు రచయిత ఉండనట్లే, ‘మూగవాని పిల్లనగ్రోవి’ కి కూడ రచయిత లేడు. Myth కి Author లేనట్లే ఈ నవలకు కూడా లేడనిపిస్తుంది. తన ఇంటిలిజెన్స్ ను నవలకు ధారపోసి,తాను బేలగా మిగిలిపోయి రచయితగా,తన ‘ఉనికి’కి ఆనవాళ్లు సైతం లేకుండా చేయడం ద్వారా కేశవ రెడ్డి ఈ అపూర్వ విన్యాసాన్ని సాధించారు.
- అంబటి సురేంద్ర రాజు
మూగవాని పిల్లనగ్రోవి బక్కిరెడ్డి మరణం మొదట ఒక జాలి కబురుగా,ఆపై క్రమంగా ఒక వీరగాదగా, చివరికి పంచభూతాలు అతనికి అనుగ్రహించిన వరప్రధానంగా, ఇదంతా ఒక స్తల పురాణంగా రూపొందటం...... ఇదొక రైతు మరణ,పునరుత్దానాల గాధ. ఈ కధలో పురాతన ఆసియా కదన సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం విని ఉండని అపూర్వ కధనాన్ని ప్రదర్శించారు రచయిత. - వాడ్రేవు చినవీరభద్రుడు. పురాణగాధకు రచయిత ఉండనట్లే, ‘మూగవాని పిల్లనగ్రోవి’ కి కూడ రచయిత లేడు. Myth కి Author లేనట్లే ఈ నవలకు కూడా లేడనిపిస్తుంది. తన ఇంటిలిజెన్స్ ను నవలకు ధారపోసి,తాను బేలగా మిగిలిపోయి రచయితగా,తన ‘ఉనికి’కి ఆనవాళ్లు సైతం లేకుండా చేయడం ద్వారా కేశవ రెడ్డి ఈ అపూర్వ విన్యాసాన్ని సాధించారు. - అంబటి సురేంద్ర రాజు© 2017,www.logili.com All Rights Reserved.