స్వర్ణయుగాన్ని చూపించిన గురువు ...సింగీతం శ్రీనివాస రావు
జానపద బాటసారి .... ముళ్ళపూడి వెంకట రమణ
దారిచూపిన దర్శకుడు - అతడే !....రావి కొండల రావు
చిరునవ్వుతో గంభీరంగా ... గుమ్మడి వెంకటేశ్వర రావు
ఈ పుస్తకం కే వి రెడ్డి గారి జన్మ శతాబ్ది సంచికగా తీసుకువచ్చారు. పలువురు సినీ రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యుల స్మృతిపధంలో కే వి రెడ్డి. ఇందులో అయన తీసిన ఒక్కొక్క సినిమా లోని పాత్రలు, సన్నివేశాల వివరణ, చిత్రం రుపుదిద్దుకున్న వైనం, అయన దర్శకత్వ ప్రతిభను వివరించి చెబుతాయి.అయన వ్యక్తిత్వాన్ని, అభిరుచిని, అలవాట్లను పరిచయం చేస్తుంది. పుస్తకం లోని అరుదైన ఫోటోలు ఆకట్టుకుంటాయి.చిన్నవీ, పెద్దవీ అన్ని కలిసి 70 కి పైగా ప్రముఖుల,కుటుంబ సభ్యుల వ్యాసాలతో ఉన్న ఈ పుస్తకం సినీ అభిమానులనే కాక అందరిని అలరిస్తుంది. ప్రతి సినీ అభిమాని దాచుకోవలసిన పుస్తకం.
స్వర్ణయుగాన్ని చూపించిన గురువు ...సింగీతం శ్రీనివాస రావు జానపద బాటసారి .... ముళ్ళపూడి వెంకట రమణ దారిచూపిన దర్శకుడు - అతడే !....రావి కొండల రావు చిరునవ్వుతో గంభీరంగా ... గుమ్మడి వెంకటేశ్వర రావు ఈ పుస్తకం కే వి రెడ్డి గారి జన్మ శతాబ్ది సంచికగా తీసుకువచ్చారు. పలువురు సినీ రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యుల స్మృతిపధంలో కే వి రెడ్డి. ఇందులో అయన తీసిన ఒక్కొక్క సినిమా లోని పాత్రలు, సన్నివేశాల వివరణ, చిత్రం రుపుదిద్దుకున్న వైనం, అయన దర్శకత్వ ప్రతిభను వివరించి చెబుతాయి.అయన వ్యక్తిత్వాన్ని, అభిరుచిని, అలవాట్లను పరిచయం చేస్తుంది. పుస్తకం లోని అరుదైన ఫోటోలు ఆకట్టుకుంటాయి.చిన్నవీ, పెద్దవీ అన్ని కలిసి 70 కి పైగా ప్రముఖుల,కుటుంబ సభ్యుల వ్యాసాలతో ఉన్న ఈ పుస్తకం సినీ అభిమానులనే కాక అందరిని అలరిస్తుంది. ప్రతి సినీ అభిమాని దాచుకోవలసిన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.