వ్యక్తిత్వ వికాసపు మూలసూత్రాలను తమ జీవితాలకు అన్వయించుకోవడం ద్వారా సాదారణమైన, ఉదాసీనమైన జీవితాలను గడుపుతున్న వారిని అత్యంత శక్తివంతంగా మార్చివేసే పుస్తకం ఇది తమ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా తమ ఆలోచనా దృక్పదాన్ని మార్చుకోగలిగితే జీవితంలో ఉన్నతస్థాయికి ఏ విధంగా చేరుకోవచ్చో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ప్రతి విషయాన్ని అన్ని సందర్భాలలోనూ ఉన్నతంగా మరియు సానుకూలంగా ఆలోచించడాన్ని ఒక అలవాటుగా చేయడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది.
ప్రతీ ఒక్కరిలోనూ తమకే తెలియని నిగూడమైన శక్తీ సామర్ధ్యాలు ఉంటాయి. కానీ వాటిని గుర్తించలేక సాదారణ, సగటు జీవితాన్ని నిర్లిప్తంగా గడిపేస్తుంటారు. అటువంటి వారు ఈ పుస్తకం చదివితే తమలో ఉన్న శక్తీ సామర్ధ్యాలను గుర్తించి, వాటిని మెరుగుపరుచుకోగలుగుతారు, జీవితంలో అన్నీ సాధించి కూడా, మనసుపై విజయం సాధించలేక నిరాశా నిసృహలతో నిర్లిప్తంగా గడిపేస్తుంటారు. అటువంటి వారు ఈ పుస్తకం చదివితే తమలో ఉన్న శక్తీ సామర్ధ్యాలను గుర్తించి, వాటిని మెరుగు పరుచుకోగలుగుతారు.
ఈ గ్రంధం "మీ జీవితానికి మీరే చక్రవర్తి" మీ జీవితాన్ని ఉన్నతంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడానికి, జీవితంలోని ఒడిదుడుకులు లను చిరునవ్వుతో ఎదుర్కొని, భవిష్యత్తు పట్ల ఆందోళన చెందకుండా వర్తమానాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి తోడ్పడుతుంది. ప్రతి మనిషి జీవితానికి ఒక లక్ష్యం, పరమార్ధం ఉంటుందని దానిని సాధించడానికి మనశ్శరీరాలను ఏకం చేసి, ఏకాగ్రతచిత్తంతో కృషిచేస్తే మీ జీవిత సామ్రాజ్యానికి మీరే "మహారాజు"లని తెలియజేయడమే ఈ గ్రంధం ప్రధాన ధ్యేయం.
వ్యక్తిత్వ వికాసపు మూలసూత్రాలను తమ జీవితాలకు అన్వయించుకోవడం ద్వారా సాదారణమైన, ఉదాసీనమైన జీవితాలను గడుపుతున్న వారిని అత్యంత శక్తివంతంగా మార్చివేసే పుస్తకం ఇది తమ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా తమ ఆలోచనా దృక్పదాన్ని మార్చుకోగలిగితే జీవితంలో ఉన్నతస్థాయికి ఏ విధంగా చేరుకోవచ్చో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ప్రతి విషయాన్ని అన్ని సందర్భాలలోనూ ఉన్నతంగా మరియు సానుకూలంగా ఆలోచించడాన్ని ఒక అలవాటుగా చేయడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది. ప్రతీ ఒక్కరిలోనూ తమకే తెలియని నిగూడమైన శక్తీ సామర్ధ్యాలు ఉంటాయి. కానీ వాటిని గుర్తించలేక సాదారణ, సగటు జీవితాన్ని నిర్లిప్తంగా గడిపేస్తుంటారు. అటువంటి వారు ఈ పుస్తకం చదివితే తమలో ఉన్న శక్తీ సామర్ధ్యాలను గుర్తించి, వాటిని మెరుగుపరుచుకోగలుగుతారు, జీవితంలో అన్నీ సాధించి కూడా, మనసుపై విజయం సాధించలేక నిరాశా నిసృహలతో నిర్లిప్తంగా గడిపేస్తుంటారు. అటువంటి వారు ఈ పుస్తకం చదివితే తమలో ఉన్న శక్తీ సామర్ధ్యాలను గుర్తించి, వాటిని మెరుగు పరుచుకోగలుగుతారు. ఈ గ్రంధం "మీ జీవితానికి మీరే చక్రవర్తి" మీ జీవితాన్ని ఉన్నతంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడానికి, జీవితంలోని ఒడిదుడుకులు లను చిరునవ్వుతో ఎదుర్కొని, భవిష్యత్తు పట్ల ఆందోళన చెందకుండా వర్తమానాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి తోడ్పడుతుంది. ప్రతి మనిషి జీవితానికి ఒక లక్ష్యం, పరమార్ధం ఉంటుందని దానిని సాధించడానికి మనశ్శరీరాలను ఏకం చేసి, ఏకాగ్రతచిత్తంతో కృషిచేస్తే మీ జీవిత సామ్రాజ్యానికి మీరే "మహారాజు"లని తెలియజేయడమే ఈ గ్రంధం ప్రధాన ధ్యేయం.© 2017,www.logili.com All Rights Reserved.