ఒక జాతకుని జీవితకాలములో భవిష్యత్ కాలంలో జరిగే సంఘటనలు తెలుసుకొనుటకు అనగా అతని జాతకం తెలుసుకొనుటకు హస్తసాముద్రికము, సంఖ్యాశాస్త్రం, అంగసౌష్టవ పరిశీలనం వంటి అనేక విధానాలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో శాస్త్రీయ పద్ధతిగా పేర్కొనదగినది. జాతకచక్రం వేసి, జాతకుని జాతకమును విశ్లేషించుటయే.
జాతకుని జన్మసమయానికి ఏఏ గ్రహములు, ఏఏ రాశులలో సంచరిస్తున్నవో శాస్త్ర ప్రకారం లెక్కించి, వాటిని రాశిచక్రముగా చూపుటను జాతకచక్రము వేయుట అంటారు.
ఒక జాతకుని జీవితకాలములో భవిష్యత్ కాలంలో జరిగే సంఘటనలు తెలుసుకొనుటకు అనగా అతని జాతకం తెలుసుకొనుటకు హస్తసాముద్రికము, సంఖ్యాశాస్త్రం, అంగసౌష్టవ పరిశీలనం వంటి అనేక విధానాలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో శాస్త్రీయ పద్ధతిగా పేర్కొనదగినది. జాతకచక్రం వేసి, జాతకుని జాతకమును విశ్లేషించుటయే. జాతకుని జన్మసమయానికి ఏఏ గ్రహములు, ఏఏ రాశులలో సంచరిస్తున్నవో శాస్త్ర ప్రకారం లెక్కించి, వాటిని రాశిచక్రముగా చూపుటను జాతకచక్రము వేయుట అంటారు.© 2017,www.logili.com All Rights Reserved.