కొత్త విషయాలు కనుక్కోవడానికి కొన్నిసార్లు మనిషి విపరీతంగా శ్రమిస్తాడు. ప్రాణాలకి కూడా తెగిస్తాడు. అలాంటి ప్రయత్నానికి ఎన్నో సందర్భాలలో చాలా సామాన్యమైన కారణం ఉంటుంది. అదే అవసరం. యురోపియన్ దేశాలకి ఇండియా, చైనా తో వాణిజ్యం లాభసాటిగా ఉండేది.కానీ పదిహేనో శతాబ్దంలో సిల్క్ రోడ్ మీద అడుగు పెట్టె దారి లేదు.
మరి ఇండియాని చేరుకోవడానికి కొత్తదారుల అన్వేషణ మొదలయింది. అందులో అగ్రగణ్యుడు క్రిస్టోఫర్ కొలంబస్. అయన నిజ జీవిత సాహస యత్రాలే ఈ పుస్తకం.
కొత్త విషయాలు కనుక్కోవడానికి కొన్నిసార్లు మనిషి విపరీతంగా శ్రమిస్తాడు. ప్రాణాలకి కూడా తెగిస్తాడు. అలాంటి ప్రయత్నానికి ఎన్నో సందర్భాలలో చాలా సామాన్యమైన కారణం ఉంటుంది. అదే అవసరం. యురోపియన్ దేశాలకి ఇండియా, చైనా తో వాణిజ్యం లాభసాటిగా ఉండేది.కానీ పదిహేనో శతాబ్దంలో సిల్క్ రోడ్ మీద అడుగు పెట్టె దారి లేదు. మరి ఇండియాని చేరుకోవడానికి కొత్తదారుల అన్వేషణ మొదలయింది. అందులో అగ్రగణ్యుడు క్రిస్టోఫర్ కొలంబస్. అయన నిజ జీవిత సాహస యత్రాలే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.