పెర్షియన్, జేసస్, హెర్క్యులిస్, గ్రీకు పురాణ గాధలలో ఈ ముగ్గురు వీరులూ సుప్రసిద్ధులు. వీరు ముగ్గురూ దైవాంశ సంభూతులు. అయినా వారికి కష్టాలు తప్పవు. దేవతల మధ్య తగాదాల్లో కూడా వీరు నలిగిపోతుంటారు. కాని తమ అసమాన సాహసంతో ప్రతిభతో పట్టుదలతో కొందరి దేవతలా అనుగ్రహంతో వీరు తమ లక్ష్యాలను సాధిస్తారు. ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాల్లోనూ ప్రాంతాల్లోనూ పురాణ గాథలుంటాయి.
మనకు ఇంద్రుడు ఉన్నట్లుగానే గ్రీకు గాథల్లో జూస్ ఉన్నాడు. రోమన్ పురాణాల్లో జుపిటర్ ఉన్నాడు. అతని అధీనంలో వివిధ దేవతామూర్తులు వివిధ బాధ్యాతలు నిర్వర్తిస్తుంటారు. మనుషులు వారికి రకరకాల నివేదనలు అర్పించి వారిని ప్రసన్నులను చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. ఈ ముగ్గురి సాహస కథమాలికే ఈ పుస్తకం. బాలలూ పెద్దలూ అని తేడా లేకుండా అందరూ చదివి ఆనందించదగిన కథలివి.
పెర్షియన్, జేసస్, హెర్క్యులిస్, గ్రీకు పురాణ గాధలలో ఈ ముగ్గురు వీరులూ సుప్రసిద్ధులు. వీరు ముగ్గురూ దైవాంశ సంభూతులు. అయినా వారికి కష్టాలు తప్పవు. దేవతల మధ్య తగాదాల్లో కూడా వీరు నలిగిపోతుంటారు. కాని తమ అసమాన సాహసంతో ప్రతిభతో పట్టుదలతో కొందరి దేవతలా అనుగ్రహంతో వీరు తమ లక్ష్యాలను సాధిస్తారు. ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాల్లోనూ ప్రాంతాల్లోనూ పురాణ గాథలుంటాయి. మనకు ఇంద్రుడు ఉన్నట్లుగానే గ్రీకు గాథల్లో జూస్ ఉన్నాడు. రోమన్ పురాణాల్లో జుపిటర్ ఉన్నాడు. అతని అధీనంలో వివిధ దేవతామూర్తులు వివిధ బాధ్యాతలు నిర్వర్తిస్తుంటారు. మనుషులు వారికి రకరకాల నివేదనలు అర్పించి వారిని ప్రసన్నులను చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. ఈ ముగ్గురి సాహస కథమాలికే ఈ పుస్తకం. బాలలూ పెద్దలూ అని తేడా లేకుండా అందరూ చదివి ఆనందించదగిన కథలివి.© 2017,www.logili.com All Rights Reserved.