లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశిలించాడు. తన అంత్య దశలో లెనిన్ చేసిన అంతర్, బహిర్ యుద్దరావాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విప్లవాన్ని, పార్టీని, సోవియట్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి లెనిన్ చేసిన పోరాటాన్ని ఈ రచన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చరిత్ర క్రమానుగతిని అర్థం చేసుకోవడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది.
సోషలిజం భవిష్యత్ కోసం రష్యన్ విప్లవం తీరు తెన్నులను, దాని వైఫల్యానికి గల కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం అవసరం ఉంది. లెనిన్ భావాలూ, కృషికి ఉన్న వర్తమాన అనుగుణ్యతను మదింపు వేయాలి. భవిష్యత్ సోషలిజానికి లెనిన్ ప్రాసంగిత ఏ మేరకు అనే అంశంపై కూడా ఆలోచన సాగాలి. ఈ కృషికి తెలుగు సమాజంలో ఈ పుస్తకం ఒక సందర్భం కావచ్చు.
-మోషే లెవిన్.
లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశిలించాడు. తన అంత్య దశలో లెనిన్ చేసిన అంతర్, బహిర్ యుద్దరావాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విప్లవాన్ని, పార్టీని, సోవియట్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి లెనిన్ చేసిన పోరాటాన్ని ఈ రచన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చరిత్ర క్రమానుగతిని అర్థం చేసుకోవడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది. సోషలిజం భవిష్యత్ కోసం రష్యన్ విప్లవం తీరు తెన్నులను, దాని వైఫల్యానికి గల కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం అవసరం ఉంది. లెనిన్ భావాలూ, కృషికి ఉన్న వర్తమాన అనుగుణ్యతను మదింపు వేయాలి. భవిష్యత్ సోషలిజానికి లెనిన్ ప్రాసంగిత ఏ మేరకు అనే అంశంపై కూడా ఆలోచన సాగాలి. ఈ కృషికి తెలుగు సమాజంలో ఈ పుస్తకం ఒక సందర్భం కావచ్చు. -మోషే లెవిన్.
© 2017,www.logili.com All Rights Reserved.