రోజులు గడిచాయి మేధ ఇప్పుడిప్పుడే దుఃఖం కాస్త నిగ్రహించుకోగలుగుతుంది. ప్రభాకర్ రెండు పూటలా వచ్చి "మేధ అన్నం తిందా? కాఫీ తాగిందా? రాత్రి నిద్రపోయిందా?" అని అడిగి వెళుతూనే ఉన్నాడు. సుహాసిని, రవిచంద్ర రెండు వారాలపాటు ఇక్కడే రజనీ ఇంట్లోనే ఉండిపోయారు. సుహాసిని తల్లిలా మేధని అక్కున చేర్చుకుని ఓదార్చింది. మేధ తల్లీ తండ్రీ విషయం ఎవ్వరూ ఆ ప్రసక్తే తీసుకురావటం లేదు.
మేధా తండ్రి పోయిన నాలుగోరోజున సాయంత్రం వేళ కుర్చీలో వెనక్కి తల గోడకి ఆనించి కూర్చుని ఉంది. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. రజనీ దగ్గరికి వచ్చాడు. "మేధా!" అని పిలిచాడు. మేధ పలకలేదు. అతని పిలుపు వినిపించనిదానిలా అటే చూస్తోంది. రజని వంగి మేధ కుర్చున్న కుర్చీ రెండు చేతులమీద చేతులు ఆనించాడు. "మేధా!" పిల్చాడు. మేధ పలకలేదు. ఇంతకుముందు దీని తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
రోజులు గడిచాయి మేధ ఇప్పుడిప్పుడే దుఃఖం కాస్త నిగ్రహించుకోగలుగుతుంది. ప్రభాకర్ రెండు పూటలా వచ్చి "మేధ అన్నం తిందా? కాఫీ తాగిందా? రాత్రి నిద్రపోయిందా?" అని అడిగి వెళుతూనే ఉన్నాడు. సుహాసిని, రవిచంద్ర రెండు వారాలపాటు ఇక్కడే రజనీ ఇంట్లోనే ఉండిపోయారు. సుహాసిని తల్లిలా మేధని అక్కున చేర్చుకుని ఓదార్చింది. మేధ తల్లీ తండ్రీ విషయం ఎవ్వరూ ఆ ప్రసక్తే తీసుకురావటం లేదు. మేధా తండ్రి పోయిన నాలుగోరోజున సాయంత్రం వేళ కుర్చీలో వెనక్కి తల గోడకి ఆనించి కూర్చుని ఉంది. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. రజనీ దగ్గరికి వచ్చాడు. "మేధా!" అని పిలిచాడు. మేధ పలకలేదు. అతని పిలుపు వినిపించనిదానిలా అటే చూస్తోంది. రజని వంగి మేధ కుర్చున్న కుర్చీ రెండు చేతులమీద చేతులు ఆనించాడు. "మేధా!" పిల్చాడు. మేధ పలకలేదు. ఇంతకుముందు దీని తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.