ఈ "ముక్కోతి కొమ్మచ్చి"లో రమణగారు 'అందాల రాముడు' సినిమా నిర్మాణంలోని అవస్థలతో మొదలుపెట్టి 'ముత్యాలముగ్గు','సీతాకల్యాణం' 'భక్త కన్నప్ప', వంశవృక్షం', త్యాగయ్య', 'గోరంతదీపం', 'పెళ్ళిపుస్తకం', అనుభవాల గురించి వివరిస్తూ, మధ్యలో తమ సాహితీసహచరుల గురించి, సన్నిహిత మిత్రుల, కళామూర్తుల గురించి చెపుతూనే ఎన్టీయార్ సంకల్పించిన వీడియో పాటాల విషయంలో, చిల్డ్రన్ పిలిం సొసైటీ విషయంలో బ్యూరాక్రసీతో పేచీల గురించి కూడా తెలియపరచారు.
ఈ "ముక్కోతి కొమ్మచ్చి"లో రమణగారు 'అందాల రాముడు' సినిమా నిర్మాణంలోని అవస్థలతో మొదలుపెట్టి 'ముత్యాలముగ్గు','సీతాకల్యాణం' 'భక్త కన్నప్ప', వంశవృక్షం', త్యాగయ్య', 'గోరంతదీపం', 'పెళ్ళిపుస్తకం', అనుభవాల గురించి వివరిస్తూ, మధ్యలో తమ సాహితీసహచరుల గురించి, సన్నిహిత మిత్రుల, కళామూర్తుల గురించి చెపుతూనే ఎన్టీయార్ సంకల్పించిన వీడియో పాటాల విషయంలో, చిల్డ్రన్ పిలిం సొసైటీ విషయంలో బ్యూరాక్రసీతో పేచీల గురించి కూడా తెలియపరచారు.© 2017,www.logili.com All Rights Reserved.