Kalpavruksham

Rs.216
Rs.216

Kalpavruksham
INR
GOLLAPU143
Out Of Stock
216.0
Rs.216
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             కల్పవృక్షం అనే ఈ పుస్తకంలో మనకు తెలియని అనేక విషయాల గురించి మైధిలీ వెంకటేశ్వరరావుగారు చాలా చక్కగా వివరించారు. ఇందులోని కొన్ని ముఖ్య విషయాలు :

- ప్రాణగండం పోగొట్టేది గీతా గోవిందము....

- పెళ్లి నాటి పారణ ఇలా పెట్టాలి....

- సమస్యల్నీ బాధల్ని తీర్చే మూలికలు...

- శ్రీరాముని పర్ణశాలలో ఉన్న అయిదు దివ్యవృక్షాలు ?

- పద్మ పురాణం ప్రకారం ఏ మొక్కనాటితే ఏ ఫలం ?

- ధనవృద్ధికీ ఆకు భోజనం ?

- శివాలయంలో ఒక్కటైనా నాటండి ?

- దోషాలు పోయి సంపదలు వృద్ధి అవుతాయి ?

- కార్తిక మాస వనభోజనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన వంటకాలు ?

- మహాగృహా సంబంధిత బాధలు పడుతుంటే ?

- గోవులోనే కాదు అశ్వత్థ వృక్షంలో కూడా ముక్కోటి దేవతలుంటారు ?

- వ్యాపారంలో సంపాదించాలంటే చేయగూడనివి... చేయాల్సినవి ?

- ఏకాదశినాడు బుజించాల్సిన పదార్దాలు ?

- పువ్వుల్లో పెట్టి... కాలుకదపకుండా చూసుకునే భర్త కోసం ?

- బల్లి మీద పడి కైలాసం చేరితే ?

- జాతకంలో రెండో పెళ్ళివుంటే ?

- ఆయుష్షు కోరువారు పూజాదులు చేయాలి ?

- దుష్టశక్తులు గృహాన్ని వదలిపోవుటకు ?

- కోరికలు తీర్చే అయిదు నమస్కారాలు ?

- ఈ వృక్షములు క్రింద భగవత్ ఆరాధన చేయరాదు ?

- ఉల్లి, వెల్లుల్లిను కాసింత దూరంగా వుంచాలి ?

- బ్రహ్మ ముహూర్తంలో ఏం చెయ్యాలి?

- శ్రీమహాలక్ష్మి ప్రితికి ఏ మొక్క నాటాలి ?

- రావిచెట్టు గృహంలో మొలిస్తే ?

- రేగిపండు నోము నోస్తే సిరిసంపదలు ఖాయం ?

- జాతక దోషాలు పోవాలంటే ?

- నక్షత్ర వనమంటే ?

- సంతానం లేని వారికీ వృక్షమే పుత్రుడు ?

- ఈ మాసంలో ఈ వృక్షపూజా ఎంతో శ్రేష్టం ?

               మొత్తం ఇందులో 264 తొలిపలుకులు పలికారు. ఇటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఏ ఏ దేవతలు ఏ ఏ పూలతో పూజిస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది వంటి అనేక విషయాలు గురించి చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చదువుకునే విద్యార్ధులకు జ్ఞాపకశక్తి కొరకు ఎం చెయ్యాలి వంటి విషయాలు గురించి కూడా తెలియజేశారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము.

- మైధిలీ వెంకటేశ్వరరావు

             కల్పవృక్షం అనే ఈ పుస్తకంలో మనకు తెలియని అనేక విషయాల గురించి మైధిలీ వెంకటేశ్వరరావుగారు చాలా చక్కగా వివరించారు. ఇందులోని కొన్ని ముఖ్య విషయాలు : - ప్రాణగండం పోగొట్టేది గీతా గోవిందము.... - పెళ్లి నాటి పారణ ఇలా పెట్టాలి.... - సమస్యల్నీ బాధల్ని తీర్చే మూలికలు... - శ్రీరాముని పర్ణశాలలో ఉన్న అయిదు దివ్యవృక్షాలు ? - పద్మ పురాణం ప్రకారం ఏ మొక్కనాటితే ఏ ఫలం ? - ధనవృద్ధికీ ఆకు భోజనం ? - శివాలయంలో ఒక్కటైనా నాటండి ? - దోషాలు పోయి సంపదలు వృద్ధి అవుతాయి ? - కార్తిక మాస వనభోజనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన వంటకాలు ? - మహాగృహా సంబంధిత బాధలు పడుతుంటే ? - గోవులోనే కాదు అశ్వత్థ వృక్షంలో కూడా ముక్కోటి దేవతలుంటారు ? - వ్యాపారంలో సంపాదించాలంటే చేయగూడనివి... చేయాల్సినవి ? - ఏకాదశినాడు బుజించాల్సిన పదార్దాలు ? - పువ్వుల్లో పెట్టి... కాలుకదపకుండా చూసుకునే భర్త కోసం ? - బల్లి మీద పడి కైలాసం చేరితే ? - జాతకంలో రెండో పెళ్ళివుంటే ? - ఆయుష్షు కోరువారు పూజాదులు చేయాలి ? - దుష్టశక్తులు గృహాన్ని వదలిపోవుటకు ? - కోరికలు తీర్చే అయిదు నమస్కారాలు ? - ఈ వృక్షములు క్రింద భగవత్ ఆరాధన చేయరాదు ? - ఉల్లి, వెల్లుల్లిను కాసింత దూరంగా వుంచాలి ? - బ్రహ్మ ముహూర్తంలో ఏం చెయ్యాలి? - శ్రీమహాలక్ష్మి ప్రితికి ఏ మొక్క నాటాలి ? - రావిచెట్టు గృహంలో మొలిస్తే ? - రేగిపండు నోము నోస్తే సిరిసంపదలు ఖాయం ? - జాతక దోషాలు పోవాలంటే ? - నక్షత్ర వనమంటే ? - సంతానం లేని వారికీ వృక్షమే పుత్రుడు ? - ఈ మాసంలో ఈ వృక్షపూజా ఎంతో శ్రేష్టం ?                మొత్తం ఇందులో 264 తొలిపలుకులు పలికారు. ఇటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఏ ఏ దేవతలు ఏ ఏ పూలతో పూజిస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది వంటి అనేక విషయాలు గురించి చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చదువుకునే విద్యార్ధులకు జ్ఞాపకశక్తి కొరకు ఎం చెయ్యాలి వంటి విషయాలు గురించి కూడా తెలియజేశారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము. - మైధిలీ వెంకటేశ్వరరావు

Features

  • : Kalpavruksham
  • : Mythili Venkateswararao
  • : G Venkateswararao
  • : GOLLAPU143
  • : Hard Bound
  • : April, 2014
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kalpavruksham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam