భక్తులకు! ఆధ్యాత్మిక చింతనాపరులకు ఆహ్లాదాన్నిచ్చే పవిత్ర భారతీయ క్షేత్రాల పరిచయం మరియు, జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించదగ్గ క్షేత్రాలతో పాటు, ఇంకా హిమాలయాలలోని విశిష్ట ఆలయాలతో సహా భారతదేశంలోని అన్ని దేవాలయాలను దర్శించడానికి ప్రయాణ మార్గాలను, అక్కడ ఉండే కట్టుబాట్లను, ఆ దర్శనీయప్రదేశాలు ఎలా ఏర్పడ్డాయి? వాటి విశిష్టత ఏమిటి? వంటి అనేక విషయాలను చక్కగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-మైథిలి వెంకటేశ్వరరావు.
భక్తులకు! ఆధ్యాత్మిక చింతనాపరులకు ఆహ్లాదాన్నిచ్చే పవిత్ర భారతీయ క్షేత్రాల పరిచయం మరియు, జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించదగ్గ క్షేత్రాలతో పాటు, ఇంకా హిమాలయాలలోని విశిష్ట ఆలయాలతో సహా భారతదేశంలోని అన్ని దేవాలయాలను దర్శించడానికి ప్రయాణ మార్గాలను, అక్కడ ఉండే కట్టుబాట్లను, ఆ దర్శనీయప్రదేశాలు ఎలా ఏర్పడ్డాయి? వాటి విశిష్టత ఏమిటి? వంటి అనేక విషయాలను చక్కగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -మైథిలి వెంకటేశ్వరరావు.© 2017,www.logili.com All Rights Reserved.