ఏ నా పురాకృత పుణ్యఫలమో, మూడు దశాబ్దాలకు పైగా పరతత్వ స్వరూపాలు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీ చరణుల సేవాభాగ్యం నాకు లబ్యమైంది. శ్రీ వారి చరణసన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకూ, స్వామిని సందర్శించి, స్వామితో మాటలాడే అవకాశ మబ్బినప్పుడు నా హృదయంలో పదిలపరచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షరరూపం కల్పించడానికి యత్నించాను. ఆ విధంగా ఋషిరుణం తీర్చుకోగలనని భావిస్తున్నాను.
నావలెనే స్వామిభక్తులైన మరికొందరు పెద్దల, మిత్రుల అనుభూతులను కూడా సేకరించి, వాటిని ఈ పుస్తకంలో చేర్చాను.
- నీలంరాజు వెంకటశేషయ్య
ఏ నా పురాకృత పుణ్యఫలమో, మూడు దశాబ్దాలకు పైగా పరతత్వ స్వరూపాలు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీ చరణుల సేవాభాగ్యం నాకు లబ్యమైంది. శ్రీ వారి చరణసన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకూ, స్వామిని సందర్శించి, స్వామితో మాటలాడే అవకాశ మబ్బినప్పుడు నా హృదయంలో పదిలపరచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షరరూపం కల్పించడానికి యత్నించాను. ఆ విధంగా ఋషిరుణం తీర్చుకోగలనని భావిస్తున్నాను. నావలెనే స్వామిభక్తులైన మరికొందరు పెద్దల, మిత్రుల అనుభూతులను కూడా సేకరించి, వాటిని ఈ పుస్తకంలో చేర్చాను. - నీలంరాజు వెంకటశేషయ్య© 2017,www.logili.com All Rights Reserved.