"తక్కువలో వున్నామని - పుట్టిన గెడ్డనీ, కన్నవాళ్ళనూ వదిలి ఆ అడివిలో నానా ఇబ్బందులూ పడి సంపాదించాలనే! అది నా తప్ప! వయసనుకున్ననా, ప్రాయమనుకున్నానా? కుటుంబం ఎక్కి రావాలనే అన్నిటినీ మర్చిపోయా! అదే నేను చేసిన పెద్ద తప్ప! ఆస్తి కూడబెడితే మనుషులెట్టాపుచ్చిపోతారో! డానికి వీడే మంచి రుజువు!
"ప్రవాహ సదృశమైన సమాజాన్నీ, కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవడమే! ఇప్పటికి వాడిదే పైచెయ్యి కావచ్చు... భవిష్యత్ ప్రజలదే.
"ఒండ్రుమట్టి" ని ఒకే ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే భూమిచుట్టూ అల్లుకొన్న జీవితం, చరిత్ర నొకదానితో ఒకటి పెనవేసుకొని చెప్పిన వర్తమానం ఇది. అవును. ఆ వక్క వాక్యంలో నవలంతా చెప్పొచ్చు. నిజం. ఇది బతుకు చెప్పిన కధ.
- నల్లూరి రుక్మిణి
"తక్కువలో వున్నామని - పుట్టిన గెడ్డనీ, కన్నవాళ్ళనూ వదిలి ఆ అడివిలో నానా ఇబ్బందులూ పడి సంపాదించాలనే! అది నా తప్ప! వయసనుకున్ననా, ప్రాయమనుకున్నానా? కుటుంబం ఎక్కి రావాలనే అన్నిటినీ మర్చిపోయా! అదే నేను చేసిన పెద్ద తప్ప! ఆస్తి కూడబెడితే మనుషులెట్టాపుచ్చిపోతారో! డానికి వీడే మంచి రుజువు! "ప్రవాహ సదృశమైన సమాజాన్నీ, కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవడమే! ఇప్పటికి వాడిదే పైచెయ్యి కావచ్చు... భవిష్యత్ ప్రజలదే. "ఒండ్రుమట్టి" ని ఒకే ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే భూమిచుట్టూ అల్లుకొన్న జీవితం, చరిత్ర నొకదానితో ఒకటి పెనవేసుకొని చెప్పిన వర్తమానం ఇది. అవును. ఆ వక్క వాక్యంలో నవలంతా చెప్పొచ్చు. నిజం. ఇది బతుకు చెప్పిన కధ. - నల్లూరి రుక్మిణి© 2017,www.logili.com All Rights Reserved.