ఆ చిన్నారికి కథలు అంటే మహా ఇష్టం. కాని, ఆ చిన్నారికి కథలు చెప్పేవాళ్ళే లేరు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉండేవారు.
కథ చెప్పమ్మా అని అమ్మని అడిగితే, 'కథలా, కాకరకాయలా? నేను కూరగాయలు తరుక్కోవాలి'.
అనేది.
కథ చెప్పు నాన్నా అని నాన్నని అడిగితే, 'లేదమ్మా, నేను పేపర్ చదువుకోవాలి' అనేవాడు నాన్న.
She really loved stories. But everyone she knew was too busy to tell her stories.
Her mother said, "I have to finish my work."
Her father said, “I am reading the news- paper.".......................
ఆ చిన్నారికి కథలు అంటే మహా ఇష్టం. కాని, ఆ చిన్నారికి కథలు చెప్పేవాళ్ళే లేరు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉండేవారు. కథ చెప్పమ్మా అని అమ్మని అడిగితే, 'కథలా, కాకరకాయలా? నేను కూరగాయలు తరుక్కోవాలి'. అనేది. కథ చెప్పు నాన్నా అని నాన్నని అడిగితే, 'లేదమ్మా, నేను పేపర్ చదువుకోవాలి' అనేవాడు నాన్న. She really loved stories. But everyone she knew was too busy to tell her stories. Her mother said, "I have to finish my work." Her father said, “I am reading the news- paper.".......................© 2017,www.logili.com All Rights Reserved.