Mittoorodi Pusthakam

Rs.400
Rs.400

Mittoorodi Pusthakam
INR
NAVOPH0186
Out Of Stock
400.0
Rs.400
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        ఈ మిట్టూరోడి పుస్తకం అనే తెలుగుకథాసంకల ప్రసిద్ధ తెలుగు కథారచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు చే వ్రాయబడినది. ఈపుస్తకము అంతకు ముందు ప్రచురణ పొందిన కథాసంకలనాలను కలిపి ఒకే పుస్తకంగా అచ్చొత్తిన పుస్తకము. అంతకుముందే అచ్చయి అశేష తెలుగు పాఠకలోక ఆదరణపొందిన పచ్చనాకు సాక్షిగా',..సినబ్బ కతలు, మిట్టూరోడి కతలుతో కలుపుకొని ఆరు పుస్తకాలను కలిపి మిట్టూరోడి పుస్తకం పేరుతో ఈపుస్తకం ప్రచురించారు. పుస్తకం లోపలి బొమ్మలను బాపు గారందించారు. ఏ పుస్తకముకైన ముఖచిత్ర పేజిపై రచయిత పేరుంటుంది. ఈపుస్తకం కవరుపై నామిని సుబ్రహ్మణం అని కాకుడా ముట్టూరోడి పుస్తకం అని వేసుకోవటంలోనే తన కథల మీద, తెలుగు పాఠలకుల మీద రచయితకున్న నమ్మకాన్ని తెలుపుతున్నది. ఒకరకంగా వినూత్నమైన ప్రయోగంగా చెప్పవచ్చును.

రచయిత గురించి

నామినిసుబ్రహమణ్యం

గారు రాయలసీమ ప్రాంతానికిచెందిన చిత్తూరు జిల్లానందలి రామచంద్రపురము మండలంకుచెందిన మిట్టూరువాసి

తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఎమ్మేసి చదివాడు. కథలరచనలో తనకంటూ ఒకప్రత్యేక శైలి  

కలిగివున్నరచయిత.ఇతనికథలు ఉహల్లోంచి కాక వాస్తవాలనుంచి పుట్టుకొచ్చాయి. చుట్టూవున్న సమాజంలోని

వాస్తవాలనుండి కథాలు అల్లుకొన్నాయి.కథ్లలోని భాష సరళమైన గ్రామీణ భాష.అనగా నిత్యజీవితంలో పల్లెజనులు

ఎలాతమలో మాట్లాడుకుంటారో అభాషలోనే రాసాడు.అందుచే కథలు సూటిగా పాఠకులమనస్సుల్లోకి చొచ్చుకుపొయి

తిష్టవేస్తాయి.మళ్లిమళ్లి చదవాలనిపించేటట్లు వున్నాయి కథలు.

ఇందులో మొత్తం ఆరు కథలపుస్తకాలున్నాయి.మొదటిమూడు పలుచిన్న కథలను కలిగిన కథాసంకనాలు.నాల్గవది

ఒకమినీ నవల.చివరిరెండు పెద్దకథలు.

1.    పచ్చనాకు సాక్షిగా:కథల సంకలన పుస్తకము

2.    సినబ్బ కతలు:కథల సంకలన పుస్తకము

3.    మిట్టూరోడి కతలు:కథల సంకలన పుస్తకము

4.    మునికన్నడి సేద్యము:చిన్ననవల

5.    పాలపొదుగు:పెద్ద కథ

6.    సుందరమ్మ కొడుగులు:పెద్ద కథ

7.    నా కుశాల – నా మనేద

ఇందులో పచ్చనాకు సాక్షిగా 1985-86 లో రాసాడు.పాలపొదుగు,సుందరమ్మ కొడుకులు కూడా 1985లోనే రాసాడు.సినబ్బ కతల్ని 1987లో రాసాడు.మిట్టూరోడి కతల్నీ' 1990లో రాయడం జరిగినది.

- నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

 

 

        ఈ మిట్టూరోడి పుస్తకం అనే తెలుగుకథాసంకల ప్రసిద్ధ తెలుగు కథారచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు చే వ్రాయబడినది. ఈపుస్తకము అంతకు ముందు ప్రచురణ పొందిన కథాసంకలనాలను కలిపి ఒకే పుస్తకంగా అచ్చొత్తిన పుస్తకము. అంతకుముందే అచ్చయి అశేష తెలుగు పాఠకలోక ఆదరణపొందిన పచ్చనాకు సాక్షిగా',..సినబ్బ కతలు, మిట్టూరోడి కతలుతో కలుపుకొని ఆరు పుస్తకాలను కలిపి మిట్టూరోడి పుస్తకం పేరుతో ఈపుస్తకం ప్రచురించారు. పుస్తకం లోపలి బొమ్మలను బాపు గారందించారు. ఏ పుస్తకముకైన ముఖచిత్ర పేజిపై రచయిత పేరుంటుంది. ఈపుస్తకం కవరుపై నామిని సుబ్రహ్మణం అని కాకుడా ముట్టూరోడి పుస్తకం అని వేసుకోవటంలోనే తన కథల మీద, తెలుగు పాఠలకుల మీద రచయితకున్న నమ్మకాన్ని తెలుపుతున్నది. ఒకరకంగా వినూత్నమైన ప్రయోగంగా చెప్పవచ్చును. రచయిత గురించి నామినిసుబ్రహమణ్యం గారు రాయలసీమ ప్రాంతానికిచెందిన చిత్తూరు జిల్లానందలి రామచంద్రపురము మండలంకుచెందిన మిట్టూరువాసి.  తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఎమ్మేసి చదివాడు. కథలరచనలో తనకంటూ ఒకప్రత్యేక శైలి   కలిగివున్నరచయిత.ఇతనికథలు ఉహల్లోంచి కాక వాస్తవాలనుంచి పుట్టుకొచ్చాయి. చుట్టూవున్న సమాజంలోని వాస్తవాలనుండి కథాలు అల్లుకొన్నాయి.కథ్లలోని భాష సరళమైన గ్రామీణ భాష.అనగా నిత్యజీవితంలో పల్లెజనులు ఎలాతమలో మాట్లాడుకుంటారో అభాషలోనే రాసాడు.అందుచే కథలు సూటిగా పాఠకులమనస్సుల్లోకి చొచ్చుకుపొయి తిష్టవేస్తాయి.మళ్లిమళ్లి చదవాలనిపించేటట్లు వున్నాయి కథలు. ఇందులో మొత్తం ఆరు కథలపుస్తకాలున్నాయి.మొదటిమూడు పలుచిన్న కథలను కలిగిన కథాసంకనాలు.నాల్గవది ఒకమినీ నవల.చివరిరెండు పెద్దకథలు. 1.    పచ్చనాకు సాక్షిగా:కథల సంకలన పుస్తకము 2.    సినబ్బ కతలు:కథల సంకలన పుస్తకము 3.    మిట్టూరోడి కతలు:కథల సంకలన పుస్తకము 4.    మునికన్నడి సేద్యము:చిన్ననవల 5.    పాలపొదుగు:పెద్ద కథ 6.    సుందరమ్మ కొడుగులు:పెద్ద కథ 7.    నా కుశాల – నా మనేద ఇందులో పచ్చనాకు సాక్షిగా 1985-86 లో రాసాడు.పాలపొదుగు,సుందరమ్మ కొడుకులు కూడా 1985లోనే రాసాడు.సినబ్బ కతల్ని 1987లో రాసాడు.మిట్టూరోడి కతల్నీ' 1990లో రాయడం జరిగినది. - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు    

Features

  • : Mittoorodi Pusthakam
  • : Namini Subrahmanyam Naidu
  • : Tam Sayer Books
  • : NAVOPH0186
  • : Paperback
  • : December 2013
  • : 608
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mittoorodi Pusthakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam