భగవాన్ శ్రీ రమణ మహర్షి మౌనస్వాములుగా, దక్షిణామూర్తి అవతారంగా ప్రసిద్ధులు. అంటే వారి భోదన అధికభాగం మౌనం ద్వారానే జరిగేదన్న మాట. అయినా, సాధకుల సందేహాలను వారు వాక్కు ద్వారా కూడా నివృత్తి చేసేవారు. వారు అరుణాచలంలో గడిపిన అర్ధశతాబ్ది కాలంలో ఎందరో సాధకులు వారిని సందర్శించి వివిధ విషయాల గురించి తమ సందేహాలను నివృతి చేసుకునే వారు. ఆత్మవిచారం, శరణాగతి, యోగం, సత్సంగం, గురువు, సమాధి, భగవంతుడు, పునర్జన్మ, సృష్టి - ఇటువంటివే మరెన్నో విషయాల గురించి శ్రీ మహర్షి చెప్పిన సమాధానాలు విషయక్రమంలో ఈ పుస్తకంలో దొరుకుతాయి.
భగవాన్ శ్రీ రమణ మహర్షి మౌనస్వాములుగా, దక్షిణామూర్తి అవతారంగా ప్రసిద్ధులు. అంటే వారి భోదన అధికభాగం మౌనం ద్వారానే జరిగేదన్న మాట. అయినా, సాధకుల సందేహాలను వారు వాక్కు ద్వారా కూడా నివృత్తి చేసేవారు. వారు అరుణాచలంలో గడిపిన అర్ధశతాబ్ది కాలంలో ఎందరో సాధకులు వారిని సందర్శించి వివిధ విషయాల గురించి తమ సందేహాలను నివృతి చేసుకునే వారు. ఆత్మవిచారం, శరణాగతి, యోగం, సత్సంగం, గురువు, సమాధి, భగవంతుడు, పునర్జన్మ, సృష్టి - ఇటువంటివే మరెన్నో విషయాల గురించి శ్రీ మహర్షి చెప్పిన సమాధానాలు విషయక్రమంలో ఈ పుస్తకంలో దొరుకుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.