వృత్తి నిపుణులతో ఒక బిజినెస్ నెట్వర్క్ ని ఏర్పరుచుకోవడం ఏ బి సి లు నేర్చుకునేటంత సులభం !
నెట్ వర్కింగ్ విషయంలో మీరు చేసే చిన్న చిన్న పనులే ఎంతో ప్రాధాన్యతని కలిగి ఉంటాయి. దృక్పదం, బ్రాండ్, సృజనాత్మకత - కేవలం ఆరంభం మాత్రమే ! నెట్ వర్కింగ్ లో మీకు అనుభవం ఉన్న లేకపోయినా, క్లయింట్ల తోనూ, భావి వినియోగదారులతోనూ, బిజినెస్ కమ్యూనిటి లోని ఇతరులతోనూ ఎలా వ్యవహరిస్తే బావుంటుందో వివరిస్తూ ఈ పుస్తకం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఎన్నో అంశాలను విశదీకరిస్తుంది :
* ఒక నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించడం, దృడ సంకల్పం అవసరం అవుతాయి.
* సృజనాత్మకత అవసరం ఎంతైనా వుంది.
* జనంతో సంబంధం ఏర్పరుచుకుని, పరిచయాల్ని పెంచుకుంటూ, మళ్ళీ మళ్ళీ వాళ్ళని కలుసుకోవడం ఎంతో ముఖ్యం. దానిని మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
ఈ పుస్తకంలోని విషయాలను మీ సహద్యోగులతోను, బిజినెస్ అసోసియేట్స్ తోను పంచుకోండి. వ్యాపార సంబంధాలను పెంపొందించుకునే కళలో ఉన్నతి సాధించేలా ఇతరులకి ప్రేరణ కలిగించండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం?
వృత్తి నిపుణులతో ఒక బిజినెస్ నెట్వర్క్ ని ఏర్పరుచుకోవడం ఏ బి సి లు నేర్చుకునేటంత సులభం ! నెట్ వర్కింగ్ విషయంలో మీరు చేసే చిన్న చిన్న పనులే ఎంతో ప్రాధాన్యతని కలిగి ఉంటాయి. దృక్పదం, బ్రాండ్, సృజనాత్మకత - కేవలం ఆరంభం మాత్రమే ! నెట్ వర్కింగ్ లో మీకు అనుభవం ఉన్న లేకపోయినా, క్లయింట్ల తోనూ, భావి వినియోగదారులతోనూ, బిజినెస్ కమ్యూనిటి లోని ఇతరులతోనూ ఎలా వ్యవహరిస్తే బావుంటుందో వివరిస్తూ ఈ పుస్తకం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఎన్నో అంశాలను విశదీకరిస్తుంది : * ఒక నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించడం, దృడ సంకల్పం అవసరం అవుతాయి. * సృజనాత్మకత అవసరం ఎంతైనా వుంది. * జనంతో సంబంధం ఏర్పరుచుకుని, పరిచయాల్ని పెంచుకుంటూ, మళ్ళీ మళ్ళీ వాళ్ళని కలుసుకోవడం ఎంతో ముఖ్యం. దానిని మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఈ పుస్తకంలోని విషయాలను మీ సహద్యోగులతోను, బిజినెస్ అసోసియేట్స్ తోను పంచుకోండి. వ్యాపార సంబంధాలను పెంపొందించుకునే కళలో ఉన్నతి సాధించేలా ఇతరులకి ప్రేరణ కలిగించండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం?
© 2017,www.logili.com All Rights Reserved.