గౌతమబుద్దుని బోధనలు మానవాళి సంపూర్ణ వికాసానికి ఎనలేని ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుని బోధనలలో అతి ముఖ్యమైనది అభిధమ్మపిటకం. అభిధమ్మం అంటే విశిష్టమైన ధర్మోపదేశం. ఇది వాస్తవంగా సంక్లిష్టమైన మనోవిజ్ఞాన శాస్త్రమే కాకుండా నీతిని బోధించే ధర్మ శాస్త్రం.
ఇది బుద్దభాగవానుని బోధనలను, ముఖ్యంగా అభిదర్మ జ్ఞానాన్ని సామాన్యులకు పరిచయం చేసే పుస్తకంగా ప్రసిద్ది చెందింది. తెలుగు పాటకులకు అభిధర్మం జ్ఞానాన్ని ఈ గ్రంధం ద్వారా పొందవచ్చు.
గౌతమబుద్దుని బోధనలు మానవాళి సంపూర్ణ వికాసానికి ఎనలేని ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుని బోధనలలో అతి ముఖ్యమైనది అభిధమ్మపిటకం. అభిధమ్మం అంటే విశిష్టమైన ధర్మోపదేశం. ఇది వాస్తవంగా సంక్లిష్టమైన మనోవిజ్ఞాన శాస్త్రమే కాకుండా నీతిని బోధించే ధర్మ శాస్త్రం. ఇది బుద్దభాగవానుని బోధనలను, ముఖ్యంగా అభిదర్మ జ్ఞానాన్ని సామాన్యులకు పరిచయం చేసే పుస్తకంగా ప్రసిద్ది చెందింది. తెలుగు పాటకులకు అభిధర్మం జ్ఞానాన్ని ఈ గ్రంధం ద్వారా పొందవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.