కళారత్న బౌద్ధరత్న సద్ధర్మ మహోపాధ్యాయ అన్నపరెడ్డి బుద్ధ ఘోషుడు (వెంకటేశ్వరరెడ్డి జననం.. 1933) 1954 - 57 సంవత్సరాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య కొత్త నచ్చిదానందమూర్తి శిష్యరికంలో తత్వ మనో విజ్ఞాన శాస్త్రాలను అధ్యయనం చేశారు.
1997 మార్చిలో మద్రాస్ థియోసాఫికల్ సొసైటీలో ద్యనభ్యసం చేసి బౌద్ధ దీక్ష తీసుకోని పూర్తిగా పరివాతీతుడై అదే సంవత్సరం సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ధ్యానం చేసి 1998 లో మానవీయ బుద్ధ అనే గ్రంథం వ్రాసారు. ఆ తదుపరి శ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డి ఐ. పి. యస్. (రిటైర్డ్) ఆదేశంమేర "BUDDHA AND HIS TEACHINGS" ను బుద్ధదర్శనం పేరుతో అనువదించగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2002 లో దానికి ఉత్తమ అనువాద బహుమతి నిచ్చింది. ఇప్పటికి వారు 36 బౌద్ధ గ్రంథాలు వ్రాశారు.
ఆ తదుపరి ఆంజనేయరెడ్డి గారు "LIVING AND MEDITATION" అనే గ్రంథాన్ని విరికిచ్చి చదవమన్నారట. అది చదివిన ఫలితంగానే ప్రస్తుతం మీ ముందున్న ఈ నిత్యజీవితంలో నిరంతర ధ్యానం - బౌద్ధసారం.
- అన్నపరెడ్డి బుద్ధఘోషుడు