ధ్యానం అన్నది చేసి ముగించేది కాదు. మీ జీవితంలో అనుక్షణం జీవించేది. నడకలో, నిద్రలో, కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, వింటున్నప్పుడు అదొక రకమైన వాతావరణంతో అల్లుకుని వుండేది. విశ్రాంతి పొందిన వ్యక్తీ అందులో వుంటాడు. గతాన్ని వదిలిపెడుతున్న వ్యక్తీ ధ్యానంలో మిగులుతాడు. అతను నిర్ణయాలను బట్టి నడుచుకోడు. ఆ నిర్ణయాలే మీ మూఢవిశ్వాసాలు, మీ కలలు, మీ భయాలు, తక్కినవన్ని అవే, సంక్షిప్తంగా నువ్వు అక్కడ వుంటావు.
మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోలేదు కాబట్టి మీకు ధ్యానం అవసరం. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటే మీకు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. ధ్యానం ఔషధప్రాయం, మీ అనారోగ్యానికి ఔషధం అవసరం. బుద్ధుళ్ళకు ధ్యానం అవసరం లేదు. ఒకసారి మీరు ఆనందాన్ని ఎంచుకోవడం ప్రారంభిస్తే, సంతోషంగా ఉండాలని మీరు తీర్మానించుకుంటే అప్పుడు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. అప్పుడు ధ్యానం దానంతట అదే వస్తుంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన పనే ధ్యానం. ధ్యానం సంతోషంగా వున్న వ్యక్తిని నీడలా అనుసరిస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అతను ధ్యానంలో వుంటాడు.
- ఓషో
ధ్యానం అన్నది చేసి ముగించేది కాదు. మీ జీవితంలో అనుక్షణం జీవించేది. నడకలో, నిద్రలో, కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, వింటున్నప్పుడు అదొక రకమైన వాతావరణంతో అల్లుకుని వుండేది. విశ్రాంతి పొందిన వ్యక్తీ అందులో వుంటాడు. గతాన్ని వదిలిపెడుతున్న వ్యక్తీ ధ్యానంలో మిగులుతాడు. అతను నిర్ణయాలను బట్టి నడుచుకోడు. ఆ నిర్ణయాలే మీ మూఢవిశ్వాసాలు, మీ కలలు, మీ భయాలు, తక్కినవన్ని అవే, సంక్షిప్తంగా నువ్వు అక్కడ వుంటావు. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోలేదు కాబట్టి మీకు ధ్యానం అవసరం. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటే మీకు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. ధ్యానం ఔషధప్రాయం, మీ అనారోగ్యానికి ఔషధం అవసరం. బుద్ధుళ్ళకు ధ్యానం అవసరం లేదు. ఒకసారి మీరు ఆనందాన్ని ఎంచుకోవడం ప్రారంభిస్తే, సంతోషంగా ఉండాలని మీరు తీర్మానించుకుంటే అప్పుడు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. అప్పుడు ధ్యానం దానంతట అదే వస్తుంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన పనే ధ్యానం. ధ్యానం సంతోషంగా వున్న వ్యక్తిని నీడలా అనుసరిస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అతను ధ్యానంలో వుంటాడు. - ఓషో© 2017,www.logili.com All Rights Reserved.