మీ ఆలోచనల సారమే మీరు - అన్నదే ధ్యానసిద్ధాంతం. ఉత్కృష్టమైన ఆదర్శాలను ప్రొదిజేసుకున్న మాటలతో ధ్యానం చేస్తున్నప్పుడు మీరు వాటిని మీ చైతన్యానంతరాలాల్లోకి పంపుతారు. అక్కడ అవివ్రేళ్ళూనుకుంటాయి. మీరు చిరకాలంగా అభిలషిస్తున్న మార్పులనూ, ఇంతవరకూ ఎలా సాధించాలో తెలియని మార్పులనూ అవి మోసుకోస్తాయి. ఈ పుస్తకం మీ జీవితాలకు సరిగ్గా సరిపోయే వేదాంత కార్యక్రమ సంచయం. ఉన్నతమైన మతానుచారణకు సరైన సంధానం. ఏకనాథ్ ఈశ్వరన్ గత ముప్పయ్యేళ్ళుగా అమెరికాలో ధ్యానం గురించీ దాని ఆచరణ గురించీ బోధిస్తూ వస్తున్నారు. ఆయన సూచిస్తున్న మార్గాలు స్పష్టమైనవి. క్రమబద్దమైనవీ గూడా!
- అర్థం చేసుకోవడం కోపమూ, అవలోకించడం కోసమూ ఇది వరకూ ఊహకు అందని శక్తులశ్రీను పెంపొందించడం.
- ఇది వరకూ సాధ్యం కాదనుకున్న రీతిలో ప్రేమించడం నేర్చుకోవడం.
- జీవనానికి మీరు చేయగలిగిన సహాయ సహకారాలలేవిటో తెలుసుకోవడం.

- ఏకాగ్రతను పెంచుకోవడం.
- ఒత్తిడిని తగ్గించుకోవడం.
- అంతర్గత శక్తులను ప్రోత్సహించడం.
- కోపాన్ని మంచితనంగా మార్చడం.
- బాధాకరమైన జ్ఞాపకాలను విడిచిపెట్టి వర్తమానంలో జీవించడం.