మంచి అలవాట్లతో మనిషి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు. అలవాట్లనేవి వ్యక్తిత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అవి జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అలవాట్లకు అంత ప్రాముఖ్యత వుంది. దురలవాట్లను ఎలా అధిగమించాలో మంచి అలవాట్లు ఎలా ఎర్పరుచుకోవాలో .... తెలియచేసే విశ్లేషణాత్మక రచన.
ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డా.టి.ఎస్.రావు ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఫిల్., పి.హెచ్.డి., అలాగే గైడెన్స్, కౌన్సేలింగ్, సైకోదేరపి పై ప్రత్యేక డిప్లోమాలు చేసి విజయవాడ వాసవ్య నర్సింగ్ హోమ్, స్పందన సైకియాట్రిస్ట్ క్లినిక్ నందు కొన్సేలింగ్ సైకాలజిస్ట్ గా వేలాది మంది జీవన సరళిని పరిశీలించి విశేషఅనుభవంతో మీ కందిస్తున్న ఈ రచన మీ జీవితాన్ని మహోన్నత స్థాయికి తీసుకెల్తుంది!
- డా.టి.ఎస్. రావు
మంచి అలవాట్లతో మనిషి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు. అలవాట్లనేవి వ్యక్తిత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అవి జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అలవాట్లకు అంత ప్రాముఖ్యత వుంది. దురలవాట్లను ఎలా అధిగమించాలో మంచి అలవాట్లు ఎలా ఎర్పరుచుకోవాలో .... తెలియచేసే విశ్లేషణాత్మక రచన. ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డా.టి.ఎస్.రావు ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఫిల్., పి.హెచ్.డి., అలాగే గైడెన్స్, కౌన్సేలింగ్, సైకోదేరపి పై ప్రత్యేక డిప్లోమాలు చేసి విజయవాడ వాసవ్య నర్సింగ్ హోమ్, స్పందన సైకియాట్రిస్ట్ క్లినిక్ నందు కొన్సేలింగ్ సైకాలజిస్ట్ గా వేలాది మంది జీవన సరళిని పరిశీలించి విశేషఅనుభవంతో మీ కందిస్తున్న ఈ రచన మీ జీవితాన్ని మహోన్నత స్థాయికి తీసుకెల్తుంది! - డా.టి.ఎస్. రావు
© 2017,www.logili.com All Rights Reserved.