ప్రతి వ్యక్తికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి అవసరం తప్పనిసరిగా కలుగుతుంది. అప్పుడు ఆపరిస్థితులలో మానవ మేధస్సు, అతని అనుభవం అవసరమౌతాయి. కొన్ని సంక్లిష్ట పరిస్థితులు వ్యక్తుల వ్యక్తుల జీవితాలపై చేరగా ముద్రుల వేస్తాయి మరి కొంతమంది జీవితాలలో పాఠాలుగా నిలిచిపోతాయి. ఇలాంటి జీవిత సంఘటలను డా టి ఎస్ రావు గారు అనేక కోణాలతో విశ్లేషించి అన్నీ వర్గాలవారికి, విద్యార్థులు, టీనేజ్, మధ్య వయస్కులవారు, ఒల్దేజ్ వారికి, గృహిణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు రకరకాల సమస్యల పై సైకాలిజిస్ట్ గా తన అనుభవాన్ని జోడించి సమస్యలకు పరిష్కారమార్గాన్ని సూచించారు. అందుకే మీరు సమస్యల వలయంలో చిక్కుకోకుండా రిలాక్స్ అవ్వండి మరి!
ప్రతి వ్యక్తికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి అవసరం తప్పనిసరిగా కలుగుతుంది. అప్పుడు ఆపరిస్థితులలో మానవ మేధస్సు, అతని అనుభవం అవసరమౌతాయి. కొన్ని సంక్లిష్ట పరిస్థితులు వ్యక్తుల వ్యక్తుల జీవితాలపై చేరగా ముద్రుల వేస్తాయి మరి కొంతమంది జీవితాలలో పాఠాలుగా నిలిచిపోతాయి. ఇలాంటి జీవిత సంఘటలను డా టి ఎస్ రావు గారు అనేక కోణాలతో విశ్లేషించి అన్నీ వర్గాలవారికి, విద్యార్థులు, టీనేజ్, మధ్య వయస్కులవారు, ఒల్దేజ్ వారికి, గృహిణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు రకరకాల సమస్యల పై సైకాలిజిస్ట్ గా తన అనుభవాన్ని జోడించి సమస్యలకు పరిష్కారమార్గాన్ని సూచించారు. అందుకే మీరు సమస్యల వలయంలో చిక్కుకోకుండా రిలాక్స్ అవ్వండి మరి!© 2017,www.logili.com All Rights Reserved.