అత్తలూరి విజయలక్ష్మి కనిపించేంత మెత్తని మనిషి కాదు. దమ్మున్న రచయిత్రి. ఆషామాషీగా లాకాయి లుకాయి కధలు రాసి కాగితాలు నింపే మనిషి కాదు. ఆమె ఇతివృత్తాలు ఆకాశంలోంచో, ఆలోచనల్లోంచో ఉడిపడ్డవి కావు. నికార్సయిన వ్యక్తిత్వానికి అడ్డుపడే సామాజిక మౌడ్యాలను ప్రశ్నించే సునిశితమైన నిజాయతీ గల, నిక్కచ్చిగా ఆవేదనలు పెట్టుబడులుగా రూపు దిద్దుకున్నవి. అయితే ఈ జాడ్యాలకు ఆమె దగ్గర సమాధానాలు లేవు. ఎదురయ్యే వైరుధ్యాలకు పరిష్కారాలు లేవు.
రచన మొదటి ఉద్దేశ్యం ప్రశ్నల్ని సంధించడం అన్నాడు ప్రముఖ నాటకకర్త ఇబ్సన్. ఆ పనిని నిర్ద్వంద్వంగా చేశారు రచయిత్రి. ఇది సమాజ మౌడ్యానికి స్పందించే సెన్సిటివ్ రచయిత్రి చెయ్యగల, చెయ్యవలసిన, చేసే దక్షతగల పని.
-గొల్లపూడి మారుతీరావు
ఇందులో మొత్తం 20 కధలున్నాయి.
అత్తలూరి విజయలక్ష్మి కనిపించేంత మెత్తని మనిషి కాదు. దమ్మున్న రచయిత్రి. ఆషామాషీగా లాకాయి లుకాయి కధలు రాసి కాగితాలు నింపే మనిషి కాదు. ఆమె ఇతివృత్తాలు ఆకాశంలోంచో, ఆలోచనల్లోంచో ఉడిపడ్డవి కావు. నికార్సయిన వ్యక్తిత్వానికి అడ్డుపడే సామాజిక మౌడ్యాలను ప్రశ్నించే సునిశితమైన నిజాయతీ గల, నిక్కచ్చిగా ఆవేదనలు పెట్టుబడులుగా రూపు దిద్దుకున్నవి. అయితే ఈ జాడ్యాలకు ఆమె దగ్గర సమాధానాలు లేవు. ఎదురయ్యే వైరుధ్యాలకు పరిష్కారాలు లేవు. రచన మొదటి ఉద్దేశ్యం ప్రశ్నల్ని సంధించడం అన్నాడు ప్రముఖ నాటకకర్త ఇబ్సన్. ఆ పనిని నిర్ద్వంద్వంగా చేశారు రచయిత్రి. ఇది సమాజ మౌడ్యానికి స్పందించే సెన్సిటివ్ రచయిత్రి చెయ్యగల, చెయ్యవలసిన, చేసే దక్షతగల పని. -గొల్లపూడి మారుతీరావు ఇందులో మొత్తం 20 కధలున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.