'విజ్ఞాన సర్వస్వం' అంటే 'సర్వ విషయ పరిజ్ఞానం'. 'విద్యార్ధులకు ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్ధులకు అందుబాటులో ఉండే విధంగా 'విజ్ఞాన సర్వస్వం (చరిత్ర - సంస్కృతీ)' అనే ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది.
ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రకు సంబంధించిన వివిధ విషయాలు అకారాదిక్రమంలో ఇవ్వటం జరిగింది. ఇది 'చరిత్ర - సంస్కృతి' అనే విషయ ప్రధాన విజ్ఞాన సర్వస్వం కాబట్టి ఇందులో చరిత్ర - సంస్కృతికి సంబంధించిన అంశాలే ఉన్నాయి.
మానవచరిత్ర అపారమైనది. అపారమైన మానవ చరిత్రను ఈ చిన్న పుస్తకంలో సమగ్రంగా ఇవ్వటం అసాధ్యమైన విషయం. గ్రంథ పరిమాణాన్ని దృష్టిలో వుంచుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచచరిత్రలలోని ప్రధాన సంఘటనలన్నింటిని ఈ గ్రంధంలో సాధ్యమైనంత వరకు చాలా వివరంగా ఇవ్వటం జరిగింది.
- పి.వి.కె. ప్రసాదరావు
'విజ్ఞాన సర్వస్వం' అంటే 'సర్వ విషయ పరిజ్ఞానం'. 'విద్యార్ధులకు ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్ధులకు అందుబాటులో ఉండే విధంగా 'విజ్ఞాన సర్వస్వం (చరిత్ర - సంస్కృతీ)' అనే ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది. ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రకు సంబంధించిన వివిధ విషయాలు అకారాదిక్రమంలో ఇవ్వటం జరిగింది. ఇది 'చరిత్ర - సంస్కృతి' అనే విషయ ప్రధాన విజ్ఞాన సర్వస్వం కాబట్టి ఇందులో చరిత్ర - సంస్కృతికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. మానవచరిత్ర అపారమైనది. అపారమైన మానవ చరిత్రను ఈ చిన్న పుస్తకంలో సమగ్రంగా ఇవ్వటం అసాధ్యమైన విషయం. గ్రంథ పరిమాణాన్ని దృష్టిలో వుంచుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచచరిత్రలలోని ప్రధాన సంఘటనలన్నింటిని ఈ గ్రంధంలో సాధ్యమైనంత వరకు చాలా వివరంగా ఇవ్వటం జరిగింది. - పి.వి.కె. ప్రసాదరావు© 2017,www.logili.com All Rights Reserved.