మతమనేది వ్యక్తిగతమైన స్వంత వ్యవహారంగా ఉండాలని లౌకికతత్వం చెబుతుంది. ఒక మతానికి చెందిన వారికి రాజకీయ సిద్దాతాలు బోధించి, మతం ప్రాతిపదికిన అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను లౌకికతత్వం వ్యతిరేకిస్తుంది. ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ మానసిక అవసరంగా మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాని మతాన్ని రాజకీయ అధికారం కోసం వాడుకున్నప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు. విజ్ఞాన సముపార్జనకు మూలం. మతం, సంస్కృతీ, రాజ్యం వీటి సంబంధాలను విశ్లేషిస్తూ, ప్రశ్నిస్తూ ప్రముఖ చరిత్రకారులు, రాజకీయ వేత్తలు, సంఘ సంస్కర్తలు, న్యాయ నిపుణులు అనేక సందర్భాలలో రాసిన వ్యాసాలను ప్రజాశక్తి బుక్ హౌస్ పుస్తకాల రూపంలో ప్రచురిస్తుంది. మతం మనుషులను కలిపేది గానూ, మానవత్వాన్ని నిలిపేదిగానూ ఉండాలనే మా దృక్పథంతో తెలుగు పాఠకులు విస్తృతంగా ఏకీభవిస్తారని, మా ప్రచురణలను ఆదరిస్తారని నమ్ముతున్నాం.
- ఉషారాణి
మతమనేది వ్యక్తిగతమైన స్వంత వ్యవహారంగా ఉండాలని లౌకికతత్వం చెబుతుంది. ఒక మతానికి చెందిన వారికి రాజకీయ సిద్దాతాలు బోధించి, మతం ప్రాతిపదికిన అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను లౌకికతత్వం వ్యతిరేకిస్తుంది. ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ మానసిక అవసరంగా మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాని మతాన్ని రాజకీయ అధికారం కోసం వాడుకున్నప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు. విజ్ఞాన సముపార్జనకు మూలం. మతం, సంస్కృతీ, రాజ్యం వీటి సంబంధాలను విశ్లేషిస్తూ, ప్రశ్నిస్తూ ప్రముఖ చరిత్రకారులు, రాజకీయ వేత్తలు, సంఘ సంస్కర్తలు, న్యాయ నిపుణులు అనేక సందర్భాలలో రాసిన వ్యాసాలను ప్రజాశక్తి బుక్ హౌస్ పుస్తకాల రూపంలో ప్రచురిస్తుంది. మతం మనుషులను కలిపేది గానూ, మానవత్వాన్ని నిలిపేదిగానూ ఉండాలనే మా దృక్పథంతో తెలుగు పాఠకులు విస్తృతంగా ఏకీభవిస్తారని, మా ప్రచురణలను ఆదరిస్తారని నమ్ముతున్నాం. - ఉషారాణి© 2017,www.logili.com All Rights Reserved.