ఈ 21 వ శతాబ్దం వరకు మానవుడు సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించాడో మనం చూడగలుగుతున్నాం. కానీ సామాజికంగానూ, మానవ విలువల విషయంలో మానవుడు ఎంతో వెనుకబడి ఉన్నడన్నా విషయం వాస్తవమే. మానవతా విలువల విషయంలో ఎందుకు ఆధునిక సమాజాలు సాంకేతిక స్థాయిని అందుకోలేకపోతున్నాయి? ఇది మేధావులకు సవాలే! దీనికి సరియైన సమాధానం లభించాలంటే చరిత్ర అధ్యయనం అవసరం ఎంతైనా ఉంది చరిత్ర యొక్క ఉపయోగం కూడా అంతే......చరిత్ర యొక్క విషయాల సమగ్ర రూపమే ఈ గ్రంథం.
-వేదాంతం లక్ష్మీప్రసాద్ రావు.
ఈ 21 వ శతాబ్దం వరకు మానవుడు సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించాడో మనం చూడగలుగుతున్నాం. కానీ సామాజికంగానూ, మానవ విలువల విషయంలో మానవుడు ఎంతో వెనుకబడి ఉన్నడన్నా విషయం వాస్తవమే. మానవతా విలువల విషయంలో ఎందుకు ఆధునిక సమాజాలు సాంకేతిక స్థాయిని అందుకోలేకపోతున్నాయి? ఇది మేధావులకు సవాలే! దీనికి సరియైన సమాధానం లభించాలంటే చరిత్ర అధ్యయనం అవసరం ఎంతైనా ఉంది చరిత్ర యొక్క ఉపయోగం కూడా అంతే......చరిత్ర యొక్క విషయాల సమగ్ర రూపమే ఈ గ్రంథం. -వేదాంతం లక్ష్మీప్రసాద్ రావు.© 2017,www.logili.com All Rights Reserved.