రేణుక చేతిలో పుస్తకము ఉన్నా, మాటిమాటికీ దృష్టి గుమ్మముదిక్కేపోతుంది. కాసేపు చూసి, అది క్రిందపెట్టి, మరలా గుమ్మము దగ్గర కొచ్చింది. "మీరు తొందరగా వచ్చారా రేణుకగారూ?" పక్కింటి ఇల్లాలు అడిగింది. "ఆ ఏం!" తడబాటుగా ప్రశ్నించింది. "ఏం లేదండి. మా పిల్లలు బడి నుండి ఇంకా రాలేదు". నేను అందుకే చూస్తున్నాను. మా వసుధ కూడా ఇంకా రాలేదు." వారి మాటలు పూర్తికాకమునుపే, పదిహేడేళ్ళ అమ్మాయి మధ్యనున్నది ఇరువైపులా పన్నెండేళ్ళ అమ్మాయి, పదేళ్ళ అబ్బాయి నడుస్తూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
రేణుక చేతిలో పుస్తకము ఉన్నా, మాటిమాటికీ దృష్టి గుమ్మముదిక్కేపోతుంది. కాసేపు చూసి, అది క్రిందపెట్టి, మరలా గుమ్మము దగ్గర కొచ్చింది. "మీరు తొందరగా వచ్చారా రేణుకగారూ?" పక్కింటి ఇల్లాలు అడిగింది. "ఆ ఏం!" తడబాటుగా ప్రశ్నించింది. "ఏం లేదండి. మా పిల్లలు బడి నుండి ఇంకా రాలేదు". నేను అందుకే చూస్తున్నాను. మా వసుధ కూడా ఇంకా రాలేదు." వారి మాటలు పూర్తికాకమునుపే, పదిహేడేళ్ళ అమ్మాయి మధ్యనున్నది ఇరువైపులా పన్నెండేళ్ళ అమ్మాయి, పదేళ్ళ అబ్బాయి నడుస్తూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.