మన భూమి,సహజ ప్రపంచం మరియు శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం జిజ్జ్ఞాసను కలిగించే వందలాది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ను చదవండి.
ఇందులో.....
. భూమిని నీలపు గ్రహంగా ఎందుకు పిలుస్తారు?
. అంగారక గ్రహం ఎర్రగా ఉండుటకు కారణం ఏమిటి?
. వాయు గ్రహాలు అనేవి ఏవి?
. చంద్రుని యొక్క రూపాంతరాలు ఏవి?
. పగలు, రాత్రి ఎలా మారతాయి?
. భూమి ఖండాలుగా ఎలా విభజించబడింది?
. జంతువులలో మొదటి రకాలు ఎలా ఉండేవి?
. ఆనాటి కాలంలో మొక్కలు అంత పెద్దగా ఎందుకు పెరిగేవి?
. పక్షులు ఎలా ఆవిర్భవించాయి?
. మాస్టర్ బర్డ్ గా దేనిని పిలుస్తారు?
. సముద్రపు కలుపుకు వేర్లు ఉంటాయా?
. ఎండ్రకాయలు ఎందుకు ఒకవైపుకు వంగి నడుస్తాయి?
. రాళ్ళు గట్టిగా ఉండుటకు కారణం ఏమిటి?
. తేనె జారిపోవడానికి గల కారణం ఏమిటి?
. మైక్రో చిప్స్ పనిచేసేది ఎలా?
.....................
ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు అందించే ఏకైక మార్గదర్శిని ఈ పుస్తకం.
-parragon.
మన భూమి,సహజ ప్రపంచం మరియు శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం జిజ్జ్ఞాసను కలిగించే వందలాది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ను చదవండి. ఇందులో..... . భూమిని నీలపు గ్రహంగా ఎందుకు పిలుస్తారు? . అంగారక గ్రహం ఎర్రగా ఉండుటకు కారణం ఏమిటి? . వాయు గ్రహాలు అనేవి ఏవి? . చంద్రుని యొక్క రూపాంతరాలు ఏవి? . పగలు, రాత్రి ఎలా మారతాయి? . భూమి ఖండాలుగా ఎలా విభజించబడింది? . జంతువులలో మొదటి రకాలు ఎలా ఉండేవి? . ఆనాటి కాలంలో మొక్కలు అంత పెద్దగా ఎందుకు పెరిగేవి? . పక్షులు ఎలా ఆవిర్భవించాయి? . మాస్టర్ బర్డ్ గా దేనిని పిలుస్తారు? . సముద్రపు కలుపుకు వేర్లు ఉంటాయా? . ఎండ్రకాయలు ఎందుకు ఒకవైపుకు వంగి నడుస్తాయి? . రాళ్ళు గట్టిగా ఉండుటకు కారణం ఏమిటి? . తేనె జారిపోవడానికి గల కారణం ఏమిటి? . మైక్రో చిప్స్ పనిచేసేది ఎలా? ..................... ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు అందించే ఏకైక మార్గదర్శిని ఈ పుస్తకం. -parragon.
© 2017,www.logili.com All Rights Reserved.