భూమండలంపై ఉన్న అద్భుతమైన జంతువులను గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకుని వాటి గురించి అన్వేషిద్దాం రండి!
ఇందులో
. జంతువుల అస్థిపంజర నిర్మాణం ఎలా ఉంటుంది?
. నీటికాయ ఎలా ఉంటుంది?
. జెల్లి ఫిష్ నిర్మాణం ఎలా ఉంటుంది?
. పగడాలు ఎలా ఏర్పడుతాయి?
. అడవి పేలు ఎలా ఉంటాయి?
. మిల్లిపిడ్ లు ప్రమాద సూచన వచ్చినప్పుడు ఏమి చేస్తాయి?
. వేటాడే సాలీళ్ళు ఎలా వేటాడుతాయి?
. తవిటి పురుగులని వేటిని అంటారు?
. సముద్ర స్లగ్స్ ప్రత్యేకత ఏమిటి?
. సీ కుకుంబర్ లు ప్రమాదం నుండి ఎలా తప్పించుకుంటాయి?
. సీ డ్రాగన్స్ ఎంత పొడవు ఉంటాయి?
. విషపు బాణాల కప్పలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి?
. రీ జనరేషన్ చేయగల పాము ఏది?
. పరిగెత్తే పక్షులు ఏవి?
....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
భూమండలంపై ఉన్న అద్భుతమైన జంతువులను గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకుని వాటి గురించి అన్వేషిద్దాం రండి! ఇందులో . జంతువుల అస్థిపంజర నిర్మాణం ఎలా ఉంటుంది? . నీటికాయ ఎలా ఉంటుంది? . జెల్లి ఫిష్ నిర్మాణం ఎలా ఉంటుంది? . పగడాలు ఎలా ఏర్పడుతాయి? . అడవి పేలు ఎలా ఉంటాయి? . మిల్లిపిడ్ లు ప్రమాద సూచన వచ్చినప్పుడు ఏమి చేస్తాయి? . వేటాడే సాలీళ్ళు ఎలా వేటాడుతాయి? . తవిటి పురుగులని వేటిని అంటారు? . సముద్ర స్లగ్స్ ప్రత్యేకత ఏమిటి? . సీ కుకుంబర్ లు ప్రమాదం నుండి ఎలా తప్పించుకుంటాయి? . సీ డ్రాగన్స్ ఎంత పొడవు ఉంటాయి? . విషపు బాణాల కప్పలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? . రీ జనరేషన్ చేయగల పాము ఏది? . పరిగెత్తే పక్షులు ఏవి? ....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -Parragon
© 2017,www.logili.com All Rights Reserved.