మన గ్రహం గురించి సంపూర్ణ మరియు స్పష్టమైన సమాచారమును ప్లానెట్ ఎన్ సైక్లోపీడియా ఈ పుస్తక రూపంలో మనకు అందిస్తుంది. అద్భుతమైన వాస్తవాలు మరియు ఆలోచనలు కలుగచేసే సమాచారం దీనిలో పొందుపరచబడింది.
ఇందులో
. వాతావరణ దేవతలు ఎవరు?
. వాతావరణం మన మనోస్థితిపై ఎలా ప్రభావం చూపుతుంది?
. ఆమ్ల వర్షాలు ఏమి చేస్తాయి?
. క్యోటో ఒప్పందం ఏమిటి?
. గాలిదుమారం తిరుగుటకు కారణం ఏమిటి?
. భూమిపై ఉన్న అత్యల్ప మరియు అత్యధిక వేడి ప్రాంతాలు ఏవి?
. ఇతర గ్రహాలపై వాతావరణం ఎలా ఉంటుంది?
. మరుభూమీ కరణము అంటే ఏమిటి?
. అడవిలో వుండే పొరలు ఏమిటి?
. 14 నీలి తిమింగలాల బరువును కలిగి వుండే చెట్లు ఏమిటి? అవి ఎక్కడ పెరుగుతాయి?
. గాలులు ఎలా ఏర్పడతాయి?
. మంచు జాతర ఎక్కడ జరుగుతుంది?
....................ఇలా ఇంకా ఎన్నోవిషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
మన గ్రహం గురించి సంపూర్ణ మరియు స్పష్టమైన సమాచారమును ప్లానెట్ ఎన్ సైక్లోపీడియా ఈ పుస్తక రూపంలో మనకు అందిస్తుంది. అద్భుతమైన వాస్తవాలు మరియు ఆలోచనలు కలుగచేసే సమాచారం దీనిలో పొందుపరచబడింది. ఇందులో . వాతావరణ దేవతలు ఎవరు? . వాతావరణం మన మనోస్థితిపై ఎలా ప్రభావం చూపుతుంది? . ఆమ్ల వర్షాలు ఏమి చేస్తాయి? . క్యోటో ఒప్పందం ఏమిటి? . గాలిదుమారం తిరుగుటకు కారణం ఏమిటి? . భూమిపై ఉన్న అత్యల్ప మరియు అత్యధిక వేడి ప్రాంతాలు ఏవి? . ఇతర గ్రహాలపై వాతావరణం ఎలా ఉంటుంది? . మరుభూమీ కరణము అంటే ఏమిటి? . అడవిలో వుండే పొరలు ఏమిటి? . 14 నీలి తిమింగలాల బరువును కలిగి వుండే చెట్లు ఏమిటి? అవి ఎక్కడ పెరుగుతాయి? . గాలులు ఎలా ఏర్పడతాయి? . మంచు జాతర ఎక్కడ జరుగుతుంది? ....................ఇలా ఇంకా ఎన్నోవిషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -Parragon© 2017,www.logili.com All Rights Reserved.