2012 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార కధా సంకలనం
34 కధలున్న ఈ కధా సంపుటిలోని కొన్ని కధలు రష్యన్ , హిందీ , ఇతర భారతీయ భాషలలోకి అనువదింపబడినాయి.
అస్తిత్వ వేదనద్వని - ప్రతి ధ్వని : పెద్ది బోట్ల
సాంప్రదాయ సాహిత్యంలో అలంకారాలకు ఆధునిక సాహిత్యపు ఐడియాలాజిలను, ఆధునికాంతర సాహిత్యపు పునాదిపైన అనుభవాలను, నినాదాలను నిర్దేశాలను, నిర్ణయాలను - తృణీకరించి - తన అంతఃకరణే తన ధనుస్సుగా దాని విన్యాసమే తన అభివ్యక్తీకరణగా - కధలల్లిన మహా కధకుడుగా - ఎవరేమని రాసినా - పెద్దిబొట్లవారు నాకొక పొగమంచు వెనక "మిస్టిక్"గానే గోచరిస్తాడు.
- మునిపల్లె రాజు
ఆ పుస్తకం నా ముందుంచి వెళ్ళిపోతూ, 'మీరు అలా రాయండి. అది నా కోరిక. ఎప్పుడూ ఆకలీ చావులూ, డబ్బు, బాధలు, రోగాలు వాటిని గురించి రాయకండి. అవి అసలు లేవనుకోండి. ఈ గుడ్డివాళ్ళను గురించి, కుంటివాళ్ళను గురించి, డబ్బు లేనివాళ్ళను గురించీ, పేదల గురించీ రాస్తే వాళ్ళు చదువుతారా? అందువల్ల మీరు ఏం సాధిస్తున్నట్లు? పుణ్యమా పురషార్ధమా ? మీరెవరిని గురించి రాస్తున్నారో వాళ్ళు చదవరు. చదివే వాళ్ళకా ఈ ఆకలి, వగైరా నాన్సెన్స్ నచ్చదు. అందువల్ల నా మాట విని ఒక మంచి కధ రాయండి. పుస్తకం చదువుతూ ఉంటే మరో అద్బుత ప్రపంచంలో విహరించినట్లవుతుంది. ఆ ప్రపంచం ఎంతో ఆనందం వుంది. అక్కడ ఆర్దిక అసమానతలూ,ఆకలి, పేదరికం, ఏమి లేవు. ఒక మంచి బ్రహ్మాండమైన ఏ.సి హోటల్లో షడ్రసోపేతమైన భోజనం చేసినట్టున్నది.
--- పుట్ట అను కధ నుండి
2012 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార కధా సంకలనం 34 కధలున్న ఈ కధా సంపుటిలోని కొన్ని కధలు రష్యన్ , హిందీ , ఇతర భారతీయ భాషలలోకి అనువదింపబడినాయి. అస్తిత్వ వేదనద్వని - ప్రతి ధ్వని : పెద్ది బోట్ల సాంప్రదాయ సాహిత్యంలో అలంకారాలకు ఆధునిక సాహిత్యపు ఐడియాలాజిలను, ఆధునికాంతర సాహిత్యపు పునాదిపైన అనుభవాలను, నినాదాలను నిర్దేశాలను, నిర్ణయాలను - తృణీకరించి - తన అంతఃకరణే తన ధనుస్సుగా దాని విన్యాసమే తన అభివ్యక్తీకరణగా - కధలల్లిన మహా కధకుడుగా - ఎవరేమని రాసినా - పెద్దిబొట్లవారు నాకొక పొగమంచు వెనక "మిస్టిక్"గానే గోచరిస్తాడు. - మునిపల్లె రాజు ఆ పుస్తకం నా ముందుంచి వెళ్ళిపోతూ, 'మీరు అలా రాయండి. అది నా కోరిక. ఎప్పుడూ ఆకలీ చావులూ, డబ్బు, బాధలు, రోగాలు వాటిని గురించి రాయకండి. అవి అసలు లేవనుకోండి. ఈ గుడ్డివాళ్ళను గురించి, కుంటివాళ్ళను గురించి, డబ్బు లేనివాళ్ళను గురించీ, పేదల గురించీ రాస్తే వాళ్ళు చదువుతారా? అందువల్ల మీరు ఏం సాధిస్తున్నట్లు? పుణ్యమా పురషార్ధమా ? మీరెవరిని గురించి రాస్తున్నారో వాళ్ళు చదవరు. చదివే వాళ్ళకా ఈ ఆకలి, వగైరా నాన్సెన్స్ నచ్చదు. అందువల్ల నా మాట విని ఒక మంచి కధ రాయండి. పుస్తకం చదువుతూ ఉంటే మరో అద్బుత ప్రపంచంలో విహరించినట్లవుతుంది. ఆ ప్రపంచం ఎంతో ఆనందం వుంది. అక్కడ ఆర్దిక అసమానతలూ,ఆకలి, పేదరికం, ఏమి లేవు. ఒక మంచి బ్రహ్మాండమైన ఏ.సి హోటల్లో షడ్రసోపేతమైన భోజనం చేసినట్టున్నది. --- పుట్ట అను కధ నుండి
© 2017,www.logili.com All Rights Reserved.