పిల్లల ఆలోచనాధోరణికి తగ్గట్టుగా నాటికలు రాయడం రచయితకు కట్టి మీద సాములాంటిది. ఇక్కడ పాత్రధారులు పిల్లలే, ప్రేక్షకులు పిల్లలే. ఇద్దరి మద్యా సమన్వయం సాధించడం అంత తేలికయిన విషయమేమీ కాదు. ఆ సమన్వయాన్ని మిత్రుడు, రచయిత వల్లూరి శివప్రసాద్ సాధించాడనటానికి సాక్షం ఈ సంపుటిలో ఉన్న నాటికలే. ఈ సంపుటి లో ఉన్న నాటికలు కొన్ని సందేశాత్మకమైతే, కొన్ని వినోదాత్మకం.
పాత్రలు తమ పరిధిని దాటి రాకుండా సహజ, సంభాషనల్తో, సంఘటనల్తో హస్యరసాత్మకంగా ఈ సంపుటిలోని నాటికలను తీర్చిదిద్దిన రచయిత శివప్రసాద్ అభినందీయుడు. పాటశాల విద్యార్దులచేత ప్రదర్శింపజేయడానికి అన్ని విధాల యోగ్యమైనది ఈ సంపుటిలోని పిల్లల నాటికలు.
...... గంగోత్రి సాయి
పిల్లల ఆలోచనాధోరణికి తగ్గట్టుగా నాటికలు రాయడం రచయితకు కట్టి మీద సాములాంటిది. ఇక్కడ పాత్రధారులు పిల్లలే, ప్రేక్షకులు పిల్లలే. ఇద్దరి మద్యా సమన్వయం సాధించడం అంత తేలికయిన విషయమేమీ కాదు. ఆ సమన్వయాన్ని మిత్రుడు, రచయిత వల్లూరి శివప్రసాద్ సాధించాడనటానికి సాక్షం ఈ సంపుటిలో ఉన్న నాటికలే. ఈ సంపుటి లో ఉన్న నాటికలు కొన్ని సందేశాత్మకమైతే, కొన్ని వినోదాత్మకం. పాత్రలు తమ పరిధిని దాటి రాకుండా సహజ, సంభాషనల్తో, సంఘటనల్తో హస్యరసాత్మకంగా ఈ సంపుటిలోని నాటికలను తీర్చిదిద్దిన రచయిత శివప్రసాద్ అభినందీయుడు. పాటశాల విద్యార్దులచేత ప్రదర్శింపజేయడానికి అన్ని విధాల యోగ్యమైనది ఈ సంపుటిలోని పిల్లల నాటికలు. ...... గంగోత్రి సాయి© 2017,www.logili.com All Rights Reserved.