గాధాసప్తశతిలోని ఒక్కొక్క గాధను తీసికొని దాని పూర్వపరాలను ఉహించి ఒక కధనే అల్లవచ్చు. దీన్ని విస్తరించి ఒక కావ్యాన్నే కుర్చావచ్చునేమో కూడా. సప్తశతిలోని కొన్ని గాధలను తీసికొని సుప్రసిద్ధ పండితుడు. రచయిత తిరుమల రామచంద్రగారు అలా కధలు అల్లారు. ఒక పూర్వరంగాన్ని కూర్చి అందమైన భావానికి సన్నివేశాన్ని కూర్చారు. సన్నివేశాన్ని కధగా మలిచారు. కొన్ని గాధల్ని ఒకచోట కూర్చి వాటికొక సన్నివేశరూపాన్నిచ్చారు. సప్తశతి రమణీయ గాధలు తిరుమల రామచంద్ర గారి కలంలో.
మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ప్రాకృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, కన్నడ,తమిళ భాషల్లో పండితులు. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, తెలుగువెలుగులు నుడి నానుడి, మరుపురాని మనిషి, గాధాసప్తశతి లో తెలుగు పదాలు, తెలుగు పత్రికల సాహిత్యసేవ, ప్రాకృత వాజ్మయంలో రామకధ వంటి అనేక గ్రంధాలు రచించారు. హంపి నుంచి హరప్పాదాక అన్న పేరుతో తన అత్మకధను రచించారు. అనేక గ్రంధాలు అనువదించారు. వ్యాసాలు రాసారు. బిరుదులు, సన్మానాలు పొందారు.
గాధాసప్తశతిలోని ఒక్కొక్క గాధను తీసికొని దాని పూర్వపరాలను ఉహించి ఒక కధనే అల్లవచ్చు. దీన్ని విస్తరించి ఒక కావ్యాన్నే కుర్చావచ్చునేమో కూడా. సప్తశతిలోని కొన్ని గాధలను తీసికొని సుప్రసిద్ధ పండితుడు. రచయిత తిరుమల రామచంద్రగారు అలా కధలు అల్లారు. ఒక పూర్వరంగాన్ని కూర్చి అందమైన భావానికి సన్నివేశాన్ని కూర్చారు. సన్నివేశాన్ని కధగా మలిచారు. కొన్ని గాధల్ని ఒకచోట కూర్చి వాటికొక సన్నివేశరూపాన్నిచ్చారు. సప్తశతి రమణీయ గాధలు తిరుమల రామచంద్ర గారి కలంలో. మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ప్రాకృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, కన్నడ,తమిళ భాషల్లో పండితులు. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, తెలుగువెలుగులు నుడి నానుడి, మరుపురాని మనిషి, గాధాసప్తశతి లో తెలుగు పదాలు, తెలుగు పత్రికల సాహిత్యసేవ, ప్రాకృత వాజ్మయంలో రామకధ వంటి అనేక గ్రంధాలు రచించారు. హంపి నుంచి హరప్పాదాక అన్న పేరుతో తన అత్మకధను రచించారు. అనేక గ్రంధాలు అనువదించారు. వ్యాసాలు రాసారు. బిరుదులు, సన్మానాలు పొందారు.
© 2017,www.logili.com All Rights Reserved.