నిజమైన ప్రేమంటే "ఏ వ్యక్తి సమక్షంలో మీరు అకస్మాత్తుగా సంతోషానికి గురౌతారో, ఏ వ్యక్తితో కలిసుంటే మీరు పరవశించిపోతారో, ఏ వ్యక్తి సమక్షంలో మీ హృదయం పులకించిపోతుందో, ఏ వ్యక్తి సమక్షంలో మీరు సామరస్యానికి లోనవుతారో, ఏ వ్యక్తి సమక్షం మీరు కలిసి ఉండేందుకు సహాయపడుతుందో, ఏ వ్యక్తి సమక్షంలో మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉంటూ, వారితో మరింత కేంద్రీకృతమై వారి కోసం ఏదైనా చేసేందుకు మరింత సిద్ధంగా ఉంటారో అదే ప్రేమంటే."
పెళ్లి ఒక వల. మీరు స్త్రీ ద్వారా, స్త్రీ మీ ద్వారా ఆ వలలో చిక్కుకుంటారు. దాంతో మీరు ఒకరినొకరు శాశ్వతంగా, చట్టబద్ధంగా హింసించుకునేందుకు అనుమతించబడతారు. ప్రత్యేకించి ఈ దేశంలో ఈ జన్మలోనే కాదు జన్మజన్మలకు అది వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే, పెళ్లి ఏడు జన్మల బంధం మన దేశంలో. అందువల్ల విడాకులు చనిపోయిన తరువాత కూడా అనుమతించబడవు. గుర్తుంచుకోండి, తరువాతి జన్మలో కూడా ఆమే మీ భార్య.
పెళ్లి అదృశ్యమైతే విడాకులు వ్యవహారమూ దానంతట అదే అదృశ్యమవుతుంది. పెళ్లి ఉపఫలమే విడాకులు వ్యవహారం. 'అనేక శతాబ్దాలుగా వేశ్యలు అనేవారు ఎందుకున్నారు? వారినేవారు సృష్టించారు? వారి దారిద్ర పరిస్థితికి బాధ్యులెవరు?" అనే చిన్న వాస్తవం పట్ల ఎవరూ దృష్టి సారించరు. అందుకు కారణం వివాహ వ్యవస్థే. ప్రేమకు పెళ్ళైతే ఏమౌతుంది? పెళ్లి ప్రేమను ఎందుకు, ఎలా నాశనం చేస్తుంది? ప్రేమ ప్రేమలాగే ఉండాలంటే ఏం చెయ్యాలి? తెలుసుకోవాలంటే... చదవండి!
- ఓషో
నిజమైన ప్రేమంటే "ఏ వ్యక్తి సమక్షంలో మీరు అకస్మాత్తుగా సంతోషానికి గురౌతారో, ఏ వ్యక్తితో కలిసుంటే మీరు పరవశించిపోతారో, ఏ వ్యక్తి సమక్షంలో మీ హృదయం పులకించిపోతుందో, ఏ వ్యక్తి సమక్షంలో మీరు సామరస్యానికి లోనవుతారో, ఏ వ్యక్తి సమక్షం మీరు కలిసి ఉండేందుకు సహాయపడుతుందో, ఏ వ్యక్తి సమక్షంలో మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉంటూ, వారితో మరింత కేంద్రీకృతమై వారి కోసం ఏదైనా చేసేందుకు మరింత సిద్ధంగా ఉంటారో అదే ప్రేమంటే." పెళ్లి ఒక వల. మీరు స్త్రీ ద్వారా, స్త్రీ మీ ద్వారా ఆ వలలో చిక్కుకుంటారు. దాంతో మీరు ఒకరినొకరు శాశ్వతంగా, చట్టబద్ధంగా హింసించుకునేందుకు అనుమతించబడతారు. ప్రత్యేకించి ఈ దేశంలో ఈ జన్మలోనే కాదు జన్మజన్మలకు అది వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే, పెళ్లి ఏడు జన్మల బంధం మన దేశంలో. అందువల్ల విడాకులు చనిపోయిన తరువాత కూడా అనుమతించబడవు. గుర్తుంచుకోండి, తరువాతి జన్మలో కూడా ఆమే మీ భార్య. పెళ్లి అదృశ్యమైతే విడాకులు వ్యవహారమూ దానంతట అదే అదృశ్యమవుతుంది. పెళ్లి ఉపఫలమే విడాకులు వ్యవహారం. 'అనేక శతాబ్దాలుగా వేశ్యలు అనేవారు ఎందుకున్నారు? వారినేవారు సృష్టించారు? వారి దారిద్ర పరిస్థితికి బాధ్యులెవరు?" అనే చిన్న వాస్తవం పట్ల ఎవరూ దృష్టి సారించరు. అందుకు కారణం వివాహ వ్యవస్థే. ప్రేమకు పెళ్ళైతే ఏమౌతుంది? పెళ్లి ప్రేమను ఎందుకు, ఎలా నాశనం చేస్తుంది? ప్రేమ ప్రేమలాగే ఉండాలంటే ఏం చెయ్యాలి? తెలుసుకోవాలంటే... చదవండి! - ఓషోhai
Must read before marriage
© 2017,www.logili.com All Rights Reserved.