Prema Rahasyalu

By Osho (Author)
Rs.400
Rs.400

Prema Rahasyalu
INR
OSHOPBLI05
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            సరళమైన ప్రేమించే కళ గురించి ఎవరూ బోధించలేదు. అందుకే పరిస్థితి ఇలా తయారైంది. అబ్బాయి అమ్మాయిని తాకలేడు. అందుకే చిన్న రాయిని విసురుతాడు. ఎందుకంటే, కనీసం తాను తాకిన రాయైనా ఆమెను తాకుతుందని. ఎందుకంటే, దగ్గరగా ఉండటాన్ని మీరు అంగీకరించలేదు. అందుకే అతను ఆమెను దూరం నుంచే తాకుతున్నాడు. మనిషి మనసును అర్థం చేసుకోనివారికి అది అంత స్పష్టంగా కనిపించదు.

                                                                          - ఓం శాంతి శాంతి శాంతి:

               ఈ దేశంలో తమ భర్త చితి మంటల్లోకి దూకి వేల మంది స్త్రీలు సజీవదహనమయ్యారు. అది భర్త ఆధిపత్యపు భావనను సూచిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే, తాను జీవించి ఉన్నప్పుడు ఆమె తన ఆధీనంలో ఉండాలనుకోవడం మాత్రమే కాదు, తాను చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో అని భయం. అది స్త్రీలకూ మాత్రమే వర్తించడం మీరు చూడొచ్చు. గడిచిన పదివేల సంవత్సరాలలో స్త్రీ చితిమంటల్లోకి ఒక్క పురుషుడు కూడా దూకలేదు.

                                                  - సెర్మన్ ఇన్ స్టోన్స్

                మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నుంచి ప్రేమ దాని ఉనికి, ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా ద్వేషంగా మారుతుంది, ప్రేమకు స్వేచ్చనిస్తే ఏమవుతుంది, ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకునేవారి కోసం ఈ "ప్రేమ రహస్యాలు."

                                               

            సరళమైన ప్రేమించే కళ గురించి ఎవరూ బోధించలేదు. అందుకే పరిస్థితి ఇలా తయారైంది. అబ్బాయి అమ్మాయిని తాకలేడు. అందుకే చిన్న రాయిని విసురుతాడు. ఎందుకంటే, కనీసం తాను తాకిన రాయైనా ఆమెను తాకుతుందని. ఎందుకంటే, దగ్గరగా ఉండటాన్ని మీరు అంగీకరించలేదు. అందుకే అతను ఆమెను దూరం నుంచే తాకుతున్నాడు. మనిషి మనసును అర్థం చేసుకోనివారికి అది అంత స్పష్టంగా కనిపించదు.                                                                           - ఓం శాంతి శాంతి శాంతి:                ఈ దేశంలో తమ భర్త చితి మంటల్లోకి దూకి వేల మంది స్త్రీలు సజీవదహనమయ్యారు. అది భర్త ఆధిపత్యపు భావనను సూచిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే, తాను జీవించి ఉన్నప్పుడు ఆమె తన ఆధీనంలో ఉండాలనుకోవడం మాత్రమే కాదు, తాను చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో అని భయం. అది స్త్రీలకూ మాత్రమే వర్తించడం మీరు చూడొచ్చు. గడిచిన పదివేల సంవత్సరాలలో స్త్రీ చితిమంటల్లోకి ఒక్క పురుషుడు కూడా దూకలేదు.                                                   - సెర్మన్ ఇన్ స్టోన్స్                 మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నుంచి ప్రేమ దాని ఉనికి, ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా ద్వేషంగా మారుతుంది, ప్రేమకు స్వేచ్చనిస్తే ఏమవుతుంది, ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకునేవారి కోసం ఈ "ప్రేమ రహస్యాలు."                                                

Features

  • : Prema Rahasyalu
  • : Osho
  • : Osho
  • : OSHOPBLI05
  • : Paperback
  • : Reprint 2016
  • : 177
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam