భగత్ సింగ్ వంటి వారిని ఉత్తేజపర్చిన ఈ పుస్తకానికి అరవై ఏళ్ల కిందట మహీధర సోదరులు చేసిన అనువాదం పుస్తకం అప్పట్లోనే గొప్ప ఆదరణ పొందింది.దీన్ని చదివిన శ్రీ శ్రీ మహా ప్రస్థానం రచనలో ఆ ప్రభావం కనపర్చారు. ఇంతకూ ఈ రచయిత క్రోపాట్కిన్ అరాచకవాది అయినప్పటికీ క్రోపాట్కిన్ సామాజిక ఉద్యమాలలోనూ పోరాటాలలోనూ ముందే వున్నారు. అక్టోబర్ విప్లవాన్ని కూడా కళ్లారా చూశారు. కమ్యూనిస్టులతో కలసి పనిచేయకపోయినా వ్యతిరేకంగా వ్యవహరించకుండా దూరంగా వుండిపోయారు.
భగత్ సింగ్ నుంచి శ్రీ శ్రీ వరకూ ఎందరో యువ విప్లవకారులను, భావుకులనూ ఉత్తేజపర్చిన గొప్ప పుస్తకమిది. జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ వర్గ సమాజంలో వైరుధ్యాలను చూసి సందిగ్ద హృదయులై సంఘర్షణ నెదుర్కొనే యువతరానికి మార్గ నిర్దేశం చేసే నిశితమైన శైలి, సజీవమైన ఉదాహరణలూ ఇందులో చూస్తాం. కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగులో మళ్లి వెలువడుతున్న ఈ పుస్తకం ఆలోచనాపరులకు ఒక అమూల్య కానుక.
- ప్రిన్స్ క్రొపాట్కిన్
భగత్ సింగ్ వంటి వారిని ఉత్తేజపర్చిన ఈ పుస్తకానికి అరవై ఏళ్ల కిందట మహీధర సోదరులు చేసిన అనువాదం పుస్తకం అప్పట్లోనే గొప్ప ఆదరణ పొందింది.దీన్ని చదివిన శ్రీ శ్రీ మహా ప్రస్థానం రచనలో ఆ ప్రభావం కనపర్చారు. ఇంతకూ ఈ రచయిత క్రోపాట్కిన్ అరాచకవాది అయినప్పటికీ క్రోపాట్కిన్ సామాజిక ఉద్యమాలలోనూ పోరాటాలలోనూ ముందే వున్నారు. అక్టోబర్ విప్లవాన్ని కూడా కళ్లారా చూశారు. కమ్యూనిస్టులతో కలసి పనిచేయకపోయినా వ్యతిరేకంగా వ్యవహరించకుండా దూరంగా వుండిపోయారు. భగత్ సింగ్ నుంచి శ్రీ శ్రీ వరకూ ఎందరో యువ విప్లవకారులను, భావుకులనూ ఉత్తేజపర్చిన గొప్ప పుస్తకమిది. జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ వర్గ సమాజంలో వైరుధ్యాలను చూసి సందిగ్ద హృదయులై సంఘర్షణ నెదుర్కొనే యువతరానికి మార్గ నిర్దేశం చేసే నిశితమైన శైలి, సజీవమైన ఉదాహరణలూ ఇందులో చూస్తాం. కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగులో మళ్లి వెలువడుతున్న ఈ పుస్తకం ఆలోచనాపరులకు ఒక అమూల్య కానుక. - ప్రిన్స్ క్రొపాట్కిన్© 2017,www.logili.com All Rights Reserved.