ఈ గ్రంధం శ్రీ శాస్త్రిగారు వ్రాసుకొన్న 'స్వీయచరిత్ర' గాని, ఇతరులు వ్రాసిన వారి జీవిత చరిత్ర గాని కాదు. వాటి స్వరూప స్వభావాలు వేరుగా ఉంటాయి. శ్రీ గుండి రాజన్న శాస్త్రితో నిర్దిష్టమైన సంబంధం కలిగి ఉండి, వారిచేత ప్రభావితులై, వారు భోదించి ఆచరించి చూపిన ధర్మమార్గంలో పయనిస్తూ, అపూర్వమైన ధార్మిక - ఆధ్యాత్మికకౌన్నత్యాన్ని పొందిన, పొందుతూన్న, వారి కుటుంబ సభ్యులు, తద్వంశీయులు, శిష్యులు, భక్తులు తమ అనుభవాలను జోడిస్తూ, ఆ మహోన్నత పురుషుణ్ణి ఉదాహరణంగా చూపుతూ అక్షర రూపంలో చిత్రించిన సనాతన ధర్మ స్వరూప నిరూపణ గ్రంధం ఇది.
జీవితం అంతా భాగవతచింతనతోను, వందల కొలది భాగావతసప్తాహాల నిర్వహణతోను గడిపిన ఈ మహాపురుషుడు శుకాంశ సంభుతుడంటే సందేహించవలసిన పనిలేదు.
....మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీ రామ చంద్రుడు.
ఈ గ్రంధం శ్రీ శాస్త్రిగారు వ్రాసుకొన్న 'స్వీయచరిత్ర' గాని, ఇతరులు వ్రాసిన వారి జీవిత చరిత్ర గాని కాదు. వాటి స్వరూప స్వభావాలు వేరుగా ఉంటాయి. శ్రీ గుండి రాజన్న శాస్త్రితో నిర్దిష్టమైన సంబంధం కలిగి ఉండి, వారిచేత ప్రభావితులై, వారు భోదించి ఆచరించి చూపిన ధర్మమార్గంలో పయనిస్తూ, అపూర్వమైన ధార్మిక - ఆధ్యాత్మికకౌన్నత్యాన్ని పొందిన, పొందుతూన్న, వారి కుటుంబ సభ్యులు, తద్వంశీయులు, శిష్యులు, భక్తులు తమ అనుభవాలను జోడిస్తూ, ఆ మహోన్నత పురుషుణ్ణి ఉదాహరణంగా చూపుతూ అక్షర రూపంలో చిత్రించిన సనాతన ధర్మ స్వరూప నిరూపణ గ్రంధం ఇది. జీవితం అంతా భాగవతచింతనతోను, వందల కొలది భాగావతసప్తాహాల నిర్వహణతోను గడిపిన ఈ మహాపురుషుడు శుకాంశ సంభుతుడంటే సందేహించవలసిన పనిలేదు. ....మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీ రామ చంద్రుడు.© 2017,www.logili.com All Rights Reserved.