నా అంతట నేను, అన్యప్రమేయం లేకుండా, నా గురించి నేనే వ్రాసుకున్న రచన ఇది. స్వీయచరిత్ర దీనికే ఆత్మకథ రాసుకోవడం అని అంటారు . ఈ ప్రయత్నానికి ఉపక్రమించినపుడు నాకు విద్యార్థిదశ యందు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుపుడు ఒక ఇంటర్యూలో బోర్డు సభ్యుల ప్రశ్నజవాబుల పరంపర నడిచింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సరియైన జవాబులు ఇచ్చాను. చివరకు వారిలో ఒకరు ఒక ప్రశ్నవేశారు. అదేమిటంటే నాగురించి ఐదునిముషాలు మాట్లాడమని అడిగారు. పుస్తకాలు చదవడం, ప్రశ్నలకు జవాబులు వెదకడం, వాటికీ సమాధానాలు వ్రాయడం మాత్రమే తెలుసు, కానీ ఇదొక వింత ప్రశ్నగా అనిపించింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.