Ramayanam

By Vennalakanti Prakasam (Author), Rajya Lakshmi (Author)
Rs.70
Rs.70

Ramayanam
INR
EMESCO02573
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

 

రామాయణం (సంక్షిప్త వాల్మీకం)

ఇంగ్లీషు, భాషా శాస్త్రంతోపాటు విభిన్నమత గ్రంథాలమీద పరిశోధన డా.వెన్నెలకంటి  ప్రకాశంగారి ప్రత్యేకత. భగవద్గీతను

తెలుగులో గీతాగానం పేరుతో పాటరూపంలో రాశారు. దానిని దూరదర్శన్‌ వాళ్లు చిత్రీకరించారు.

శ్రీమతి వెన్నెలకంటి రాజ్యలక్ష్మి (1950) ఆమంచర్ల నటరాజన్‌గారి అమ్మాయి. ఆమె విద్య రేవూరులోను,

ఇందుకూరుపేటలోను, నెల్లూరులోను జరిగింది. వీరిద్దరి వివాహం 1965లో జరిగింది. అప్పటినుంచి విభిన్న గ్రంథాలను

కలిసి చదువుకున్నారు. డా. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి వాల్మీకిరామాయణ అనువాదాన్ని చదువుకొని సారాంశం

తయారు చేసుకొన్నదే ఇప్పుడు ఈ రూపం ధరించింది.

  రామాయణం (సంక్షిప్త వాల్మీకం) ఇంగ్లీషు, భాషా శాస్త్రంతోపాటు విభిన్నమత గ్రంథాలమీద పరిశోధన డా.వెన్నెలకంటి  ప్రకాశంగారి ప్రత్యేకత. భగవద్గీతను తెలుగులో గీతాగానం పేరుతో పాటరూపంలో రాశారు. దానిని దూరదర్శన్‌ వాళ్లు చిత్రీకరించారు. శ్రీమతి వెన్నెలకంటి రాజ్యలక్ష్మి (1950) ఆమంచర్ల నటరాజన్‌గారి అమ్మాయి. ఆమె విద్య రేవూరులోను, ఇందుకూరుపేటలోను, నెల్లూరులోను జరిగింది. వీరిద్దరి వివాహం 1965లో జరిగింది. అప్పటినుంచి విభిన్న గ్రంథాలను కలిసి చదువుకున్నారు. డా. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి వాల్మీకిరామాయణ అనువాదాన్ని చదువుకొని సారాంశం తయారు చేసుకొన్నదే ఇప్పుడు ఈ రూపం ధరించింది.

Features

  • : Ramayanam
  • : Vennalakanti Prakasam
  • : Emesco
  • : EMESCO0257
  • : paperback
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ramayanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam