మేము రైతులం,
పొలాల్లో కూలీలం,
పశువుల కాపరులం,
అల్లుకు బతికే మేదరులం,
మేస్త్రిలం, మరి రకరకాల పనివాళ్ళం,
నేలను తవ్వీ, దున్నేవాళ్ళం.
ఎరువులు మేము తయారుచేస్తాం.
పొలాల్లో మేమే నీటిని పోస్తాం.
ఎవ్వరిపైనా ఆధారపడి జీవించం.
వేల మణుగుల ధాన్యం పండించినా కూడా
మా నుదుట మాత్రం అర్ధాకలే!
ఇలాగే అనుకుంటూ పొతే, మి ప్రభుత్వం
ముందుకు సాగిపోతుంది.
అదే విధంగా మా వెనుకబడిన తనం కూడా,
అప్పుడు మీకు పని కల్పిస్తుంది.
కానీ అలా కావటానికి వీలులేదు.
మేము దౌర్భాగ్యులం కాము.
మేము కష్టాల పాలైన వారం కాము.
ఇప్పుడు మా ఎదురు చూపులు
మా స్వాతంత్ర్యం కోసం.
....వారిలో ఏ మార్పు కలిగిందో తెలిపేదే "మార్పు మా హక్కు".
మేము రైతులం, పొలాల్లో కూలీలం, పశువుల కాపరులం, అల్లుకు బతికే మేదరులం, మేస్త్రిలం, మరి రకరకాల పనివాళ్ళం, నేలను తవ్వీ, దున్నేవాళ్ళం. ఎరువులు మేము తయారుచేస్తాం. పొలాల్లో మేమే నీటిని పోస్తాం. ఎవ్వరిపైనా ఆధారపడి జీవించం. వేల మణుగుల ధాన్యం పండించినా కూడా మా నుదుట మాత్రం అర్ధాకలే! ఇలాగే అనుకుంటూ పొతే, మి ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది. అదే విధంగా మా వెనుకబడిన తనం కూడా, అప్పుడు మీకు పని కల్పిస్తుంది. కానీ అలా కావటానికి వీలులేదు. మేము దౌర్భాగ్యులం కాము. మేము కష్టాల పాలైన వారం కాము. ఇప్పుడు మా ఎదురు చూపులు మా స్వాతంత్ర్యం కోసం. ....వారిలో ఏ మార్పు కలిగిందో తెలిపేదే "మార్పు మా హక్కు".
© 2017,www.logili.com All Rights Reserved.