ఇవి మా పల్లె తెలంగాణ కథలు. ఈ కథల్లో ప్రాణమున్న మనుషులున్నారు. ప్రాణమున్న మా ఊరుంది. ఈ కథల్ని చదివి మీ ఊరి మనుషుల కవి హృదయాలను గుర్తుచేసుకొని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి ఇదే నా ఆహ్వానం. ఈ కథల సంపుటిని ముషాయిరా అని ఎందుకంటున్నానంటే ...
మా ఉరి స్నేహితులతో, బంధువులతో , ప్రజలతో జరిగిన ప్రతి సంభాషణ, సంఘటన, సందర్భం నాకు ఒక కవితే. మా ఉరి ప్రజల శ్రమైక జీవిన సౌందర్యపు కవితాత్మను చెప్పడానికి నాకు వచనం కావలసి వచ్చింది. మా ఊరు కనపర్తితో నాది సజీవ కవితా సమ్మేళనం. అందుకే ఇది "మా కనపర్తి ముషాయిరా."