రెండు భాషల్లోని ఈ రెండు భాగాలను కలిపి చదువుతూ వుంటే, ఒకరి నోటి నుండే ఈ రెండు భాషల్లోని వాక్యాలు వెలువడ్డాయని స్పష్టంగా అనిపించింది. "తన": రాజ్యంలోని ఒక ప్రాంతంలో ఆ "చక్రవర్తి " అరబిక్ భాషలో ప్రసారం చేసినట్లు, మరొక ప్రాంతంలో సంస్కృత భాషలో ప్రసారం చేసినట్లు తోచింది.
"బుద్ధుడవాలనే కొరికే, బుద్ధుడవడానికి పెద్ద అవరోధ" మన్నాడు నాగార్జునుడు .
"సన్నివేశాలు నా గురువు యొక్క కంఠస్వరం . పరిస్థితులే నా గురువు అక్కడ ప్రవేశించినట్లు భావిస్తాను."