నేను మొదటిసారిగా రాసిన చిన్న నాటిక 'దొంగ దొరికాడు'. అది 'జ్యోతి' (తెనాలి నుంచి వచ్చేది) మాసపత్రికలో వచ్చింది. అది దొరకలేదు. ఇందులో అచ్చయిన నాటికలు కాక, ఇంకా కొన్ని రాశాను. అవీ దొరకలేదు. 'సరే - చాలు' అనుకుని - ఈ నాటికలు ప్రచురణకిచ్చాను. ఇవన్నీ నా అభిప్రాయంలో హాస్యనాటికలే. ఎంత హాస్యం వుందన్నది - పాఠకులు, ప్రేక్షకులూ నిర్ణయించాలి. ఐతే, ఒకటి. ఎవరు ఏ నాటిక వేయ్యాలనుకున్న రచయిత అనుమతి పొందడం అవసరం.
- రావి కొండలరావు
నేను మొదటిసారిగా రాసిన చిన్న నాటిక 'దొంగ దొరికాడు'. అది 'జ్యోతి' (తెనాలి నుంచి వచ్చేది) మాసపత్రికలో వచ్చింది. అది దొరకలేదు. ఇందులో అచ్చయిన నాటికలు కాక, ఇంకా కొన్ని రాశాను. అవీ దొరకలేదు. 'సరే - చాలు' అనుకుని - ఈ నాటికలు ప్రచురణకిచ్చాను. ఇవన్నీ నా అభిప్రాయంలో హాస్యనాటికలే. ఎంత హాస్యం వుందన్నది - పాఠకులు, ప్రేక్షకులూ నిర్ణయించాలి. ఐతే, ఒకటి. ఎవరు ఏ నాటిక వేయ్యాలనుకున్న రచయిత అనుమతి పొందడం అవసరం. - రావి కొండలరావు© 2017,www.logili.com All Rights Reserved.